యోగి కేబినెట్‌లో మరో 18 మంది

22 Aug, 2019 03:49 IST|Sakshi

లక్నో: ఉత్తరప్రదేశ్‌లో రెండున్నరేళ్ల తర్వాత బీజేపీ ప్రభుత్వం మంత్రివర్గాన్ని బుధవారం విస్తరించింది. 18 మందికి కొత్తగా మంత్రిపదవులు దక్కగా, సహాయ మంత్రులుగా ఉన్న మరో ఐదుగురికి కేబినెట్‌ మంత్రులుగా పదోన్నతి కల్పించింది. ప్రస్తుత మంత్రివర్గంలోని ఐదుగురు తమ పదవులకు రాజీనామా చేశారు. 18 మంది కొత్త, 5 మంది పదోన్నతి పొందిన.. మొత్తం 23 మంది మంత్రుల చేత గవర్నర్‌ ఆనందీబెన్‌ పటేల్‌ రాజ్‌భవన్‌లో ప్రమాణం చేయించారు. ఈ 23 మందిలో ఆరుగురు కేబినెట్‌ మంత్రులుగా, మరో ఆరుగురు స్వతంత్ర హోదా కలిగిన సహాయ మంత్రులుగా, ఇంకో 11 మంది సహాయ మంత్రులుగా ప్రమాణం చేశారు. కేబినెట్‌ మంత్రులుగా ప్రమాణం చేసిన సురేశ్‌ రాణా, మహేంద్ర సింగ్, భూపేంద్రసింగ్‌ చౌదరి, అనిల్‌ రాజ్‌భర్‌లు గతంలో స్వతంత్ర హోదా కలిగిన సహాయ మంత్రులుగా ఉన్నవారే. కేబినెట్‌ మంత్రుల్లో కమల్‌ రాణి ఒక్కరే మహిళ.

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ఇదీ.. చిదంబరం చిట్టా

ఇక కమలమే లక్ష్యం! 

చిదంబరం అరెస్ట్‌

మంత్రివర్గ విస్తరణ;18 మందికి చోటు!

బిల్‌గేట్స్‌, అంబానీలను తయారు చేస్తా: గౌతమ్‌ రెడ్డి

‘జ్యోతి ప్రజ్వలన’పై సీఎం రమేశ్‌కు గట్టి కౌంటర్‌

కేసీఆర్‌, కేటీఆర్‌లపై విజయశాంతి విసుర్లు

అందుకే బాబు సైలెంట్‌ అయ్యారేమో!?

కేసీఆర్‌ 31 జిల్లాల పేర్లు పలకగలరా?

పియూష్‌ను కలిసిన వైఎస్సార్‌ సీపీ ఎంపీలు

చిదంబరానికి రాహుల్‌ మద్దతు

హైదరాబాద్‌ దేశానికి రెండో రాజధాని కాదు..!

‘సాధ్వీ ప్రజ్ఞాసింగ్‌’ కేసు ఏమవుతుంది !?

‘అందుకే చంద్రబాబు భయపడ్డారు’

‘ఆ పూజారి కొబ్బరి చిప్పల్ని కూడా వదల్లేదు’

ఇదేం న్యాయం: యడ్డీకిలేనిది మాకెందుకు?

అన్యాయం ఎవరు చేశారో అందరికీ తెలుసు..

‘పార్టీలోని పచ్చ పుష్పాలతో తస్మాత్‌ జాగ్రత్త..’

చిదంబరం అరెస్ట్‌కు రంగం సిద్ధం!

మోదీ సర్కారుపై ప్రియాంక ఫైర్‌

బిగ్‌ పొలిటికల్‌ ట్విస్ట్‌: అమిత్‌ షా ప్రతీకారం!

తెలంగాణలో బీజేపీ జెండా ఎగురవేస్తాం

ట్రంప్‌ అబద్ధాన్ని మోదీ నిజం చేశారు 

‘కే’ మాయ

ఎట్టకేలకు యడియూరప్ప కేబినెట్‌

కేటీఆర్‌కు నడ్డా ఎవరో తెలియదా?

నరసరావుపేట పరువు తీసేశారు...

మేనల్లుడి వ్యాపారంతో సంబంధం లేదు: ముఖ్యమంత్రి

‘తెలంగాణలో మానవ హక్కులు లేవా..?’

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

విలన్‌గానూ చేస్తా

ఓ విద్యార్థి జీవితం

అల.. కొత్తింట్లో...

పండగే పండగ

తాగుడు తెచ్చిన తంటా!

మా నమ్మకం నిజమైంది