‘టీడీపీ పాలనలో దుర్గమ్మకీ రక్షణ లేదు’

8 Aug, 2018 17:44 IST|Sakshi
దుర్గ గుడిలో మాయమైన 18 వేల రూపాయలు విలువజేసే పట్టుచీర

సాక్షి, విజయవాడ : తెలుగుదేశం పార్టీ దుర్మార్గపు పాలనలో ఇంద్రకీలాద్రిపై వెలసిన దుర్గా దేవికి సైతం రక్షణ కరవైందని బీజేపీ అధికార ప్రతినిధి గాయత్రి మండిపడ్డారు. బుధవారం మీడియా ప్రతినిధులతో మాట్లాడిన ఆమె టీడీపీ పాలనలో టీడీపీ పాలనలో అమ్మాయిలకే కాకుండా, సాక్షాత్తు దుర్గమ్మకే రక్షణ లేకుండా పోయిందని అన్నారు.

భక్తులు సమర్పించిన సారెలో చీర మాయమైతే, ఇప్పటివరకూ విచారణ చేపట్టకపోవడంపై ప్రభుత్వ తీరును ఆమె ఎండగట్టారు. భక్తుల మనోభావాలతో టీడీపీ నాయకులు ఆటలాడుకుంటున్నారని ఆరోపించారు. చంద్రబాబు పాలనలో హిందువులకు రక్షణ లేకుండా పోయిందని, శివ స్వామిని హౌస్ అరెస్టు చేయడమే ఇందుకు నిదర్శనమని చెప్పారు.

దుర్గగుడి పాలకమండలి ఒక అరాచక శక్తిగా తయారు అయ్యిందంటూ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. పాత ఈవో సూర్యకుమారి ఉన్నప్పుడు 50 లక్షల రూపాయల చీరలు మాయం చేశారని ఆరోపించారు. టీడీపీ అధినేత తిరుపతిలోని వజ్రాలు మాయం చేస్తుంటే...మేం తక్కువ అనే విధంగా తెలుగుదేశం పార్టీకి చెందిన మహిళలు దుర్గ గుడిలో చీరలు మాయం చేస్తున్నారని విమర్శించారు. చీర మాయం విషయంపై ఒక కమిటీ వేసి పూర్తి స్థాయిలో విచారణ జరిపించాలని గాయత్రి డిమాండ్‌ చేశారు.

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

నిర్మలా సీతారామన్‌కు కేవీపీ లేఖ

తండ్రికి శత్రువు.. కుమారుడికి మిత్రుడు

బీజేపీ టార్గెట్‌ ఆ రెండు రాష్ట్రాలేనా?

రాజస్తాన్‌ సీఎంకు ఏచూరి లేఖ

ఎక్కడో పుట్టి..ఎక్కడో పెరిగి..మీరేనా?!

‘కన్‌ఫ్యూజన్‌’లో కాంగ్రెస్‌ పార్టీ

‘కేసీఆర్‌ వ్యతిరేక, అనుకూల వర్గాలుగా బీజేపీ’

నేను కరుణానిధిని కాను.. కానీ...

ఆడియో, వీడియో సాక్ష్యాలున్నాయి: తమ్మినేని

ప్రాజెక్టుల పేరుతో దోపిడీ

ఈటలపై కుట్ర పన్నితే సహించం

‘ఆ పార్టీ కార్యకర్తలంతా వ్యభిచారులే’

రేషన్‌ కార్డులు తొలగిస్తారని భయపడొద్దు 

నవ్విపోదురు గాక మాకేటి సిగ్గు 

టీడీపీకి ‘రాజా’నామా.. ‘తోట’దీ అదే బాట

పవన్‌ పర్యటనలో టీడీపీ నేతలు

గేదెను దొంగిలించాడని ఎంపీపై కేసు

‘వచ్చే ఎన్నికల్లో ఈ సీట్లు కూడా రావు’

‘వైఎస్‌ జగన్‌ ప్రభుత్వంలో ఆయన ఆగడాలు సాగవు’

కేసీఆర్‌.. మాతో రండి. చూసొద్దాం

‘మంత్రి ఈటలకు బీజేపీ సంఘీభావం’

‘టీఆర్‌ఎస్‌లో ఓనర్ల చిచ్చు మొదలైంది’

లక్షలకు లక్షలు ఎందుకు ఇస్తున్నారు?

రెండు వర్గాలుగా చీలిపోయిన టీడీపీ!

‘40 ఇయర్స్ ఇండస్ట్రీ చర్యలు ఎందుకు తీసుకోలేదో’

పవన్‌ రాజధాని పర్యటనపై ఆర్కే ఫైర్‌

‘షా’ సారథ్యంలో ఆర్టికల్‌ 370 రద్దుపై ప్రచారం

మోరీల్లో పడేది టీఆర్‌ఎస్‌ కార్యకర్తల తలలు కాదు...

‘ఆ చట్టం తీసుకురావాల్సిన బాధ్యత ఎన్డీయేదే’

గడువులోగా గ్రామ పంచాయతీ ఎన్నికలు: జూపల్లి

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

వీడే సరైనోడు

ఒక సినిమా.. రెండు రీమిక్స్‌లు

సింధుగా సమంత?

క్రైమ్‌ పార్ట్‌నర్‌

ముద్దంటే ఇబ్బందే!

న్యూ ఏజ్‌ లవ్‌