‘రాజధానిని మారుస్తామని ఎవరూ అనలేదు’ 

29 Aug, 2019 05:24 IST|Sakshi

సాక్షి, విశాఖపట్నం: రాజధానిని మారుస్తామని మంత్రులెవరూ వ్యాఖ్యలు చెయ్యకపోయినా కొందరు టీడీపీ, బీజేపీ నేతలు పనిగట్టుకొని దుష్ప్రచారం చేస్తున్నారని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నందమూరి లక్ష్మీపార్వతి మండిపడ్డారు. స్థానిక పార్టీ కార్యాలయంలో బుధవారం మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. అమరావతి నిర్మాణంలో ల్యాండ్‌ పూలింగ్‌ పేరుతో తన బినామీలు, బంధువులకు తక్కువరేట్లకే ముట్టజెప్పిన చంద్రబాబు.. ఇప్పుడు రాజధానిని దొనకొండకు మారుస్తున్నారని, ఇన్‌ సైడర్‌ ట్రేడింగ్‌కు పాల్పడుతున్నారని ఆరోపించడం దారుణమన్నారు.

రాజధాని నిర్మాణంలో అవినీతి జరిగిందని, వికేంద్రీకరణ జరగాలనే ఆలోచనలో సీఎం వైఎస్‌ జగన్‌ ఉన్నారన్నారు. బాబు బినామీలైన కొందరు బీజేపీలో చేరి రాజధాని మారుస్తున్నారనే దుష్ప్రచారాలు పుట్టిస్తున్నారన్నారు. బాబు బినామీలు సుజనాచౌదరి, మురళీమోహన్‌లతో పాటు అయినవారికి వేల ఎకరాలు కట్టబెట్టిన మాట వాస్తవం కాదా  అని ప్రశ్నించారు. 

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

మున్సిపల్‌ ఎన్నికల్లో దూకుడుగా వెళదాం

‘తీవ్రవాదులే ఎక్కువ వాడుతున్నారు’

ఏపీ రాజధానిపై జీవీఎల్‌ సంచలన వ్యాఖ్యలు

‘యనమలా.. అంతటి ఘనులు మీరు’

'కూన'కు ప్రభుత్వ ఉద్యోగుల వార్నింగ్‌!

సోమిరెడ్డిపై ఫోర్జరీ కేసు నమోదు

దొనకొండకు రాజధాని అని ఎవరు చెప్పారు?

కేసీఆర్‌ మంత్రివర్గంలోకి ఆ ముగ్గురు?!

‘బూరగడ్డ వేదవ్యాస్‌’ అవుట్‌

పరారీలో  మాజీ విప్‌ కూన రవికుమార్‌

కేంద్రం నిర్ణయం ప్రమాదకరం

వంద శాతం ఇన్‌సైడర్‌ ట్రేడింగే

ఒకే దెబ్బ... రెండు పిట్టలు

‘కన్నడ నటుడిని చూసి కేసీఆర్‌ నేర్చుకోవాలి’

‘పెయిడ్‌ ఆర్టిస్టులతో టీడీపీ తప్పుడు ప్రచారం’

అజిత్‌ జోగి ఎస్టీ కాదు: తేల్చిచెప్పిన కమిటీ

‘చంద్రబాబుపై స్టడీ చేశాను, సరైన వ్యక్తి కాదు’

ఏపీ రాజధానిపై మహాకుట్ర!

కేటీఆర్‌ పై ఒవైసీ ట్వీట్‌..

తెరమీదకు ముగ్గురు డిప్యూటీ సీఎంలు

‘అధిపతులు’ వ్యవహరించాల్సింది ఇలాగేనా!

రాజధానిలో ఇన్‌ సైడర్‌ ట్రేడింగ్‌

విద్యుత్‌ అవినీతిపై సీబీఐకి సిద్ధమా?

‘సభ్యత్వ’ సమరం...

పవన్‌ కల్యాణ్‌ చాలా చెప్పారు.. ఏం చేశారు?

కేటీఆర్‌పై ఒవైసీ ఆసక్తికర ట్వీట్‌

బీజేపీ అగ్రనేతల మరణం: వారే చేతబడి చేస్తున్నారు!

కశ్మీర్‌లో కనిపించే నేటి పరిస్థితి ఇదీ!

కశ్మీర్‌ పర్యటన; కాంగ్రెస్‌పై మాయావతి ఫైర్‌!

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

ఆసియాలో అతి పెద్ద స్క్రీన్‌

నలుగురు దర్శకులు.. నెట్‌ఫ్లిక్స్‌ కథలు

శర్వా ఎక్స్‌ప్రెస్‌

ఆనందం.. విరాళం

పల్లెల్ని ఎవరు పట్టించుకుంటారు?

గదిలోకి వెళ్లగానే వెకిలిగా ప్రవర్తించాడు