ఆ ‘ఓవర్‌ త్రో’పై కుండబద్దలు కొట్టిన స్టోక్స్‌

31 Jul, 2019 13:45 IST|Sakshi

వదంతులపై క్లారిటీ ఇచ్చిన ఇంగ్లండ్‌ ఆల్‌రౌండర్‌

ఐసీసీ వరల్డ్‌ కప్‌ ఫైనల్‌ మ్యాచ్‌ చివరి ఓవర్‌లో ‘ఓవర్‌ త్రో’కు ఆరు పరుగులు కేటాయించడం వివాదం రేపిన సంగతి తెలిసిందే. అయితే, ఆ ‘ఓవర్‌ త్రో’కు ఇచ్చిన అదనపు పరుగులు అవసరం లేదని తాను ఎంపైర్‌తో చెప్పినట్టు వచ్చిన కథనాలపై తాజాగా ఇంగ్లండ్‌ ఆల్‌రౌండర్‌ బెన్‌ స్టోక్స్‌ స్పందించాడు. అంపైర్‌ వద్దకు వెళ్లి.. అదనపు నాలుగు పరుగులు వద్దని కోరినట్టు వచ్చిన కథనాలన్నీ వదంతులేనని అతను తేల్చిచెప్పాడు. బీబీసీ పొడ్‌క్యాస్ట్‌లో మాట్లాడిన స్టోక్స్‌.. గుండెల మీద చేయి వేసుకొని నిజాయితీగా చెప్తున్నా. నేను ఎంపైర్‌ వద్దకు వెళ్లి.. అలాంటిదేమీ చెప్పలేదని స్పష్టం చేశాడు. న్యూజిలాండ్‌ బౌలర్‌ టామ్‌ లాథమ్‌ వద్దకు వెళ్లి క్షమాపణ అడిగానని, అలాగే కివీస్‌ సారథి కేన్‌ విలియమ్సన్‌ను క్షమించమని కోరానని వెల్లడించాడు. 

ప్రపంచకప్‌ ఫైనల్లో ఇంగ్లండ్‌ విజయంలో ‘6 పరుగుల ఓవర్‌త్రో’ పాత్ర కూడా ఉన్న సంగతి తెలిసిందే. చివరి ఓవర్‌లో మార్టిన్‌ గప్టిల్‌ విసిరిన త్రో బెన్‌ స్టోక్స్‌ బ్యాట్‌కు తగిలి బౌండరీ దాటగా.. అంపైర్‌ ధర్మసేన ఆరు పరుగులు ప్రకటించడం, బ్యాటింగ్‌ కొనసాగించిన స్టోక్స్‌ ఆ తర్వాత మ్యాచ్‌ను ‘టై’ వరకు తీసుకురావడం జరిగాయి. వాస్తవానికి దానికి 5 పరుగులు ఇవ్వాల్సిందని మాజీ అంపైర్లు విమర్శించారు కూడా. అయితే, నిజానికి స్టోక్స్‌.. ఆ ఓవర్‌త్రో ద్వారా వచ్చిన 4 అదనపు పరుగులు తమకు వద్దని అంపైర్లకు చెప్పినట్లుగా అండర్సన్‌ వెల్లడించడంతోపాటు.. అసలు అదనపు పరుగులు వద్దని స్టోక్స్‌ వేడుకున్నా అంపైర్లు వినిపించుకోలేదని సోషల్‌ మీడియాలో కథనాలు వచ్చాయి. ఈ నేపథ్యంలో స్టోక్స్‌ ఈ కథనాలన్నింటినీ కొట్టిపారేస్తూ.. క్లారిటీ ఇచ్చారు.

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ఇన్నింగ్స్‌లో 10 వికెట్లు తీసిన బౌలర్‌ ఎవరో తెలుసా?

కోహ్లికి మద్దతు పలికిన పాక్‌ క్రికెటర్‌

ఇదేమీ బౌలింగ్‌ యాక‌్షన్‌ రా బాబు!

ప్రిక్వార్టర్స్‌లో సాయి దేదీప్య

విజేత హిందూ పబ్లిక్‌ స్కూల్‌ 

ప్రిక్వార్టర్స్‌లో ప్రజ్నేశ్‌ 

మెయిన్‌ ‘డ్రా’కు సాయి ఉత్తేజిత 

సైనిక విధుల్లో చేరిన ధోని

కరువు సీమలో మరో టెండూల్కర్‌

అంతా నా తలరాత.. : పృథ్వీషా

క్రికెట్‌కు వేణు గుడ్‌బై 

భారత హెడ్‌ కోచ్‌ పదవి రేసులో జయవర్ధనే! 

డోప్‌ టెస్టులో పృథ్వీ షా  విఫలం 

భారత యువతిని పెళ్లాడనున్న పాక్‌ క్రికెటర్‌ 

అదంతా ఒట్టి భ్రమే! 

వచ్చేసింది.. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌ 

యువీ సరదా ప్రశ్న.. ‘మీ ఇద్దరి పెళ్లెప్పుడు’

‘టీమిండియా కోచ్‌కు అవే ప్రధానం’

ఒక్క క్లిక్‌తో క్రీడా వార్తలు

ప్రొఫెషనల్‌ క్రికెటర్లూ.. ఈ క్యాచ్‌ను నోట్‌ చేసుకోండి!

కోహ్లి.. నీకిది తగదు!

గావస్కర్‌కు మంజ్రేకర్‌ కౌంటర్‌!

యువరాజ్‌ దూకుడు

ఎఫైర్ల వివాదంలో పాక్‌ క్రికెటర్‌ క్షమాపణలు

గేల్‌ మెరుపులు.. ఆకాశంలో ఉరుములు!

‘టీమిండియాకు గట్టిపోటీ తప్పదు’

దీపా కర్మాకర్‌ ఇంకా కోలుకోలేదు

సహజశ్రీకి డబ్ల్యూఐఎం హోదా

కావ్య, నందినిలకు స్వర్ణాలు

అంతా నాన్సెన్స్‌ : రవిశాస్త్రి

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

‘సైరా’ సందడే లేదు?

‘దీపిక, రణబీర్‌ డ్రగ్స్‌ తీసుకుంటారు.. ఇదిగో సాక్ష్యం’

గిల్డ్‌ పేరుతో డబ్బు వసూళ్లపై నిషేదం

కోమాలిలో కావాల్సినంత రొమాన్స్‌

అమ్మ పాత్ర కోసం కంగనా కసరత్తు

ఓ బేబీ ఎంత పనిచేశావ్‌