ప్రపంచకప్‌  ఫైనల్‌ రౌండ్లోకి దీప 

15 Mar, 2019 04:11 IST|Sakshi

బాకు (అజర్‌బైజాన్‌): భారత స్టార్‌ జిమ్నాస్ట్‌ దీపా కర్మాకర్‌ ఆర్టిస్టిక్‌ జిమ్నాస్టిక్స్‌ ప్రపంచకప్‌లో ఫైనల్‌ రౌండ్‌కు అర్హత సంపాదించింది. వాల్ట్‌ ఈవెంట్‌లో గురువారం జరిగిన క్వాలిఫయింగ్‌ రౌండ్‌ బరిలోకి దిగిన భారత జిమ్నాస్ట్‌ మూడో స్థానంలో నిలిచి ఫైనల్స్‌కు అర్హత పొందింది. 25 ఏళ్ల దీప రెండు క్వాలిఫయింగ్‌ రౌండ్లలో వరుసగా 14.466, 14.133 పాయింట్లు సాధించింది. మొత్తంమీద 14.299 సగటును నమోదు చేసి ఫైనల్‌ చేరింది.

అమెరికాకు చెందిన జేడ్‌ క్యారీ (14.70 పాయింట్లు), మెక్సికో మెరిక అలెక్సా మోరెనో (14.533 పాయింట్లు) వరుసగా తొలి రెండు స్థానాలు పొందారు. ఈ క్వాలిఫయింగ్‌లో టాప్‌–8 జిమ్నాస్ట్‌లు ఫైనల్‌ చేరతారు. రేపు (శనివారం) వాల్ట్‌ ఫైనల్‌ ఈవెంట్‌ జరగనుంది. రియో ఒలింపిక్స్‌లో భారత అమ్మాయి తృటిలో కాంస్యం చేజార్చుకొని నాలుగో స్థానంతో  సరిపెట్టుకుంది. గత ఏడాది మోకాలి గాయం నుంచి కోలుకున్నాక బరిలోకి దిగిన ఆర్టిస్టిక్‌ జిమ్నాస్టిక్స్‌ ప్రపంచకప్‌ (జర్మనీ)లో దీప కాంస్యం గెలిచింది. గాయం వల్లే అంతకుముందు జకార్తాలో జరిగిన ఆసియా క్రీడల ఫైనల్లో ఆమె పోటీపడలేకపోయింది.   

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

‘మా వాడు క్రికెట్‌ను ఏలుతాడు’

ఐసీసీ.. ఇది ఓ ప్రశ్నేనా?

‘ధోనికి ఇప్పుడే ఆ ఆలోచన లేదు’

బాదుడు షురూ చేసిన ఏబీ!

ఇండోనేసియా ఓపెన్‌ : సెమీస్‌లోకి సింధు

లెజెండ్‌కు మరో ఐసీసీ పురస్కారం..

ఐసీసీ కీలక నిర్ణయం.. అన్ని ఫార్మాట్లలో వర్తింపు

రాయుడు పేరును పరిశీలించండి: వీహెచ్‌

ధోని రిటైర్మెంట్‌.. గంభీర్‌ ఆసక్తికర వ్యాఖ్యలు

ఎవర్‌గ్రీన్‌ ఇన్నింగ్స్‌ విజయం

స్టోక్స్‌కు న్యూజిలాండ్‌ అత్యున్నత పురస్కారం?

ప్రొ కబడ్డీ లోగో ఆవిష్కరణ

జూనియర్‌ ప్రపంచ గోల్ఫ్‌ చాంప్‌ అర్జున్‌

‘క్రికెట్‌కు వీడ్కోలు ఇలా కాదు’

క్రీడారంగంలోకి ఐశ్వర్య ధనుష్‌

ఆదివారానికి వాయిదా!

సన్‌రైజర్స్‌ హెడ్‌ కోచ్‌గా ట్రెవర్‌ బేలిస్‌

పి.టి. ఉషకు ఐఏఏఎఫ్‌ అవార్డు

క్వార్టర్స్‌లో సింధు

టైటిల్‌ వేటలో తెలుగు టైటాన్స్‌

యువీ చాలెంజ్‌.. బ్యాట్‌ పట్టిన ధావన్‌

కోహ్లి ఎంట్రీ.. సమావేశం వాయిదా!

ఒక్క క్లిక్‌తో నేటి క్రీడా వార్తలు

ధోని భవితవ్యం తేలేది రేపే!

ఇంగ్లండ్‌ కోచ్‌కు సన్‌రైజర్స్‌ బంపర్‌ ఆఫర్‌

ఐసీసీకి కివీస్‌ కోచ్‌ విన్నపం

‘ఛీ.. రజాక్‌ ఇలాంటోడా?’

సూపర్‌ ఓవర్‌ టెన్షన్‌.. ప్రాణాలు వదిలిన కోచ్‌

ఒక్కసారి బ్యాటింగ్‌ మొదలుపెడితే..

స్టోక్స్‌ ఆ పరుగులు వద్దన్నాడట!

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

తెలుగు సినిమాకి మంచి కాలం

సోడాల్రాజు

నో కాంప్రమైజ్‌

సముద్రాల రచనలు పెద్ద బాలశిక్ష

ధృవ కష్టం తెలుస్తోంది

భయాన్ని వదిలేసిన రోజున గెలుస్తాం