ఫించ్‌ సరికొత్త రికార్డు

15 Jun, 2019 18:08 IST|Sakshi

లండన్‌: ఆస్ట్రేలియా కెప్టెన్‌ అరోన్‌ ఫించ్‌ సరికొత్త రికార్డు నెలకొల్పాడు. ఇంగ్లండ్‌ గడ్డపై వన్డే ఫార్మాట్‌లో అత్యధిక వ్యక్తిగత పరుగులు సాధించిన ఆసీస్‌ బ్యాట్స్‌మన్‌గా ఘనత సాధించాడు. వన్డే వరల్డ్‌కప్‌లో భాగంగా శ్రీలంకతో మ్యాచ్‌లో ఫించ్‌ ఈ ఫీట్‌ నమోదు చేశాడు. 132 బంతుల్లో 15 ఫోర్లు, 5 సిక్సర్లు సాయంతో 153 పరుగుల వ్యక్తిగత స్కోరు నమోదు చేశాడు. ఇది ఫించ్‌కు వన్డేల్లో అత్యధిక వ్యక్తిగత స్కోరు కాగా, ఇంగ్లండ్‌ గడ్డపై ఆసీస్‌ తరఫున అత్యధిక పరుగులు సాధించిన ఘనతను కూడా తన పేరున లిఖించుకున్నాడు.
(ఇక్కడ చదవండి: ఫించ్‌ శతక్కొట్టుడు)

అంతకముందు ఇంగ్లండ్‌లో అత్యధిక వ్యక్తిగత పరుగులు సాధించిన రికార్డు షేన్‌ వాట్సన్‌ పేరిట ఉంది. 2013లో సౌతాంప్టన్‌లో ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో వాట్సన్‌ ఈ ఘనత సాధించాడు. తాజాగా దాన్ని ఫించ్‌ బ్రేక్‌ చేసి నూతన రికార్డును నెలకొల్పాడు. ఇక వరల్డ్‌కప్‌ మ్యాచ్‌ల్లో అత్యధిక పరుగులు సాధించిన మూడో ఆసీస్‌ బ్యాట్స్‌మన్‌గా ఫించ్‌ గుర్తింపు సాధించాడు. ఈ జాబితాలో డేవిడ్‌ వార‍్నర్‌ (178; 2015 వరల్డ్‌కప్‌లో), మాథ్యూ హేడెన్‌ (158; 2007 వరల్డ్‌కప్‌లో) తొలి రెండు స్థానాల్లో ఉన్నారు.


 

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

క్రికెట్‌ రూల్స్‌పై దృష్టి సారించాల్సిందే: రోహిత్‌

‘ధోని రనౌట్‌ పాపమే చుట్టుకుంది’

ట్రోఫీ చేజార్చుకోవడం సిగ్గుచేటు : స్టోక్స్‌ తండ్రి

ఆర్చర్‌కు సూపర్‌ పవర్‌ ఉందా?

ఎట్లిస్తరయ్యా 6 పరుగులు?

అనూహ్యంగా వచ్చాడు.. టాప్‌ లేపాడు!

బెన్‌ స్టోక్స్‌కు అంత సీన్‌ లేదు!

మీరెవరూ క్రీడల్లోకి రాకండి: నీషమ్‌ ఆవేదన

డీఆర్‌ఎస్‌ లేకుంటే బలైపోయేవారే..!

టామ్‌ లాథమ్‌ నయా రికార్డు

హీరో.. విలన్‌.. గప్టిలే!

ఇదొక చెత్త రూల్‌: గంభీర్‌

జీవితాంతం కేన్‌కు క్షమాపణలు చెప్తాను : స్టోక్స్‌

‘ఓటమి మమ్మల్ని తీవ్రంగా కలిచి వేస్తోంది’

నమ్మశక్యం కానిరీతిలో.. మ్యాచ్‌లో కీలక మలుపు

ఇంగ్లాండ్‌ అలా గెలిచిందట.!

సారీ న్యూజిలాండ్‌...

లార్డ్స్‌ నుంచి లార్డ్స్‌ వరకు...

ప్రపంచ కల నెరవేరింది

ప్రపంచకప్‌ 2019: పుట్టినింటికే చేరింది

మ్యాట్‌ హెన్రీ అరుదైన ఘనత

ఇంగ్లండ్‌ ఛేదిస్తుందా.. చతికిలబడుతుందా?

కేన్‌ విలియమ్సన్‌ వరల్డ్‌ రికార్డు

ఇంకా ధోని గురించి ఎందుకు?

ఇలా అయితే ఎలా?: యువరాజ్‌ సింగ్‌

ఫైనల్‌ అప్‌డేట్స్‌: విశ్వవిజేతగా ఇంగ్లండ్‌

‘జడేజాను ఓదార్చడం మా వల్ల కాలేదు’