పాక్‌ క్రికెటర్‌ వినూత్న నిరసన

21 May, 2019 12:14 IST|Sakshi

ఇస్లామాబాద్‌: ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్‌లో పేలవ ప్రదర్శన చేసిన ఆటగాళ్లను పాకిస్తాన్‌ ప్రపంచకప్‌ జట్టు నుంచి సెలక్టర్లు తప్పించిన విషయం తెలిసిందే. సోమవారం చీఫ్‌ సెలక్టర్‌ ఇంజమాముల్‌ హక్‌ మెగా టోర్నీకి పాక్‌ జట్టును ప్రకటించాడు. అంతగా ఆకట్టుకోలేకపోయిన పేస్‌ ఆల్‌రౌండర్‌ ఫహీమ్‌ ఆష్రఫ్‌, పేసర్‌ జునైద్‌ ఖాన్‌తో పాటు అబిద్‌ అలీకి సెలక్షన్‌ కమిటీ ఉద్వాసన పలికింది.

వరల్డ్‌కప్‌ జట్టు నుంచి తప్పించడంతో పాక్‌ బౌలర్‌ జునైద్‌ ఖాన్‌ సెలక్టర్లపై వినూత్నంగా నిరసన తెలిపాడు. ప్రస్తుతం నేను ఎలాంటి వ్యాఖ్యలు చేయాలనుకోవట్లేదు. ఎందుకంటే నిజం ఎప్పుడూ చేదుగానే ఉంటుంది. అని ట్విటర్‌లో వ్యాఖ్యానించాడు. ట్వీట్‌తో పాటు నోటికి నల్లప్లాస్టర్‌ వేసుకున్న ఫొటోను ట్విటర్‌లో పోస్ట్‌ చేశాడు. ఏప్రిల్‌ 18వ తేదీన పాక్‌ ప్రకటించిన వరల్డ్‌కప్‌ జట్టులో జునైద్‌ చోటు దక్కించుకోగా, ఇంగ్లండ్‌పై పేలవ ప‍్రదర్శన అనంతరం మూడు మార్పులు చేసింది పాక్‌ సెలక్షన్‌ కమిటీ.
(ఇక్కడ చదవండి: పాక్‌ జట్టులో మూడు మార్పులు)

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

మూడో పాక్‌ క్రికెటర్‌గా..

సర్ఫరాజ్‌ భయపడ్డాడా?

చెలరేగిన సొహైల్‌.. దక్షిణాఫ్రికా లక్ష్యం 309

ఇమ్రాన్‌ తాహీర్‌ ‘వరల్డ్‌కప్‌’ రికార్డు

ఒకే స్కోరు.. ఒకే బౌలర్‌

వెల్‌డన్‌ బ్రాత్‌వైట్‌.. బాగా ఆడావ్‌!

అందుకు కారణం అతనే: షమీ

విరాట్‌ కోహ్లికి జరిమానా

పాకిస్తాన్‌ గెలిస్తేనే..!

కోహ్లి నీ కెప్టెన్సీ సూపరో సూపర్‌!

మాజీ ఆటగాళ్లపై సర్ఫరాజ్‌ ఫైర్‌!

షమీ హ్యాట్రిక్‌ క్రెడిట్‌ ధోనిదే!

మావాళ్లు ఆకలిమీదున్నారు : కోహ్లి

ఉత్కంఠ పోరులో కివీస్‌దే విజయం

భారత్‌ అజేయభేరి

విలియమ్సన్‌ మరో శతకం.. విండీస్‌ లక్ష్యం 292

ధోని ఎన్నాళ్లకెన్నాళ్లకు..!

ఇంగ్లండ్‌పై ఎలా గెలిచామంటే..

టీమిండియా తడ‘బ్యాటు’.. అఫ్గాన్‌ లక్ష్యం 225

ఒకే ఓవర్‌లో రెండు గోల్డెన్‌ డక్‌లు

కివీస్‌తో మ్యాచ్‌: గాయంతో రసెల్‌ ఔట్‌

రెచ్చిపోతారనుకుంటే.. తడబడుతున్నారు!

సర్ఫరాజ్‌కు టీమిండియా ఫ్యాన్స్‌ మద్దతు