హార్దిక్‌ అహంకారానికి నిదర్శనమిదే!

8 Oct, 2019 15:33 IST|Sakshi

ఓ టీవీలో షోలో మహిళలపై అసభ్యకరమైన రీతిలో మాట్లాడి విమర్శల పాలైన టీమిండియా ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యా.. మరోసారి అలాంటి విమర్శలనే ఎదుర్కొంటున్నాడు. టీమిండియాలో సక్సెస్‌ఫుల్‌ బౌలర్‌గా గుర్తింపు పొందిన మాజీ ఆటగాడు జహీర్‌ ఖాన్‌ పుట్టిన రోజు నేడు. ఈ సందర్భంగా జహీర్‌కి పుట్టిన రోజు శుభాక్షాంక్షలు చెప్పే క్రమంలో హార్దిక్‌ ఓ వీడియోను షోర్‌ చేశాడు. ఆ వీడియోనే అతనిని తీవ్ర విమర్శల పాలు చేసింది. నెటిజన్ల ఆగ్రహానికి గురిచేసింది. జహీర్‌ బౌలింగ్‌లో హర్థిక్‌ బౌండరి సాధించినది ఆ వీడియో పరమార్థం. దీంతో సీనియర్‌ ఆటగాడికి నువ్విచ్చే గౌరవం ఇదేనా అంటూ నెటిజన్లు తీవ్రంగా మండిపడుతున్నారు. హార్దిక్‌ అహంకారానికి ఇదే నిదర్శనమంటూ ఘాటు కామెంట్లతో విమర్శిస్తున్నారు. గత కొంతకాలంగా వెన్నునొప్పి గాయంతో బాధపడుతున్న టీమిండియా ఆల్‌ రౌండర్‌ హార్దిక్‌ పాండ్యాకు సర్జరీ పూర్తయిన విషయం తెలిసిందే. ఇటీవల సర్జరీ నిమిత్తం లండన్‌ వెళ్లాడు. దాంతో దక్షిణాఫ్రికాతో జరుగుతున్న టెస్టు నుంచి హార్దిక్‌కు విశ్రాంతి ఇచ్చారు.

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ఇక చాలు.. దయచేసి ఆపండి: కోహ్లి

‘నా రికార్డే కాదు.. 600 సాధిస్తాడు’

టీమిండియాకు భారీ షాక్‌

తొలుత బేబీ స్టెప్స్‌.. ఆ తర్వాత వీల్‌చైర్‌లో

హార్దిక్‌ హాస్యం.. జహీర్‌ గట్టి కౌంటర్‌

ఈ సర్వీస్‌కు బిల్లు ఎక్కడికి పంపాలి?

క్రికెట్‌ మ్యాచ్‌ మధ్యలో అంపైర్‌కు గుండెపోటు

‘జీవా చూడండి ఏం చేసిందో.. అచ్చం అలాగే’

మొన్న అర్జున్‌.. నిన్న పేస్‌తో ఆటాడిన ధోని

మూడేళ్ల తర్వాత టీ20ల్లోకి..

రొమ్ము కేన్సర్‌పై పీవీ సింధు ప్రచారం

‘నేను అప్పుడే చెప్పా.. అతడు తోపు అవుతాడని’

తుప్పు పట్టిన తుపాకీలతో లాభం ఏమిటి?

రెట్టింపు ఉత్సాహంలో రహానే..

హైదరాబాద్‌ ఆల్‌రౌండ్‌ ప్రదర్శన

పాక్‌ను మట్టికరిపించిన శ్రీలంక

వచ్చే నెల 22న విజేందర్‌ బౌట్‌ 

తీరు మారని టైటాన్స్‌ 

క్వార్టర్‌ ఫైనల్లో మంజు రాణి 

కెరీర్‌ బెస్ట్‌ 17వ ర్యాంకులో రోహిత్‌

అదే కథ... అదే వ్యథ!

టీమిండియా క్రికెటర్లను వర్షంలో తడిపారు..

మయాంక్‌.. నువ్వు కూడా అచ్చం అలాగే!

గ్యారీ కిర్‌స్టన్‌కు మళ్లీ నిరాశే

రోహిత్‌ ప్రదర్శనపై సెహ్వాగ్‌ ఏమన్నాడంటే..

‘ఆ ఇద్దర్నీ మరింత ప్రమాదంలోకి నెట్టకండి’

టీ20 చరిత్రలో నాల్గో బ్యాట్స్‌మన్‌గా..

అరుదైన విన్యాసాలతో కొత్త చరిత్ర

‘నా కళ్లలోకి చూడాలంటే గంభీర్‌ భయపడేవాడు’

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

రూ. 200 కోట్లు దాటిన ‘వార్‌’ వసూళ్లు

‘అది నా కోరిక కూడా.. వివరాలు వస్తే చెప్పండి’

బిగ్‌బాస్‌: వరుణ్‌ను ఆడుకుంటున్న నాగ్‌!

బ్రేకప్‌పై స్పందించిన నటి

బిగ్‌బాస్‌ ఇంట్లోకి సోగ్గాడి గ్రాండ్‌ ఎంట్రీ!

రొమాంటిక్‌గా సాహో భామ నిశ్చితార్థం