సంజనకు టైటిల్‌

26 May, 2019 09:58 IST|Sakshi

అండర్‌–16 టెన్నిస్‌ టోర్నమెంట్‌  

ముంబై: రమేశ్‌ దేశాయ్‌ స్మారక అండర్‌–16 టెన్నిస్‌ టోర్నమెంట్‌లో భారత నంబర్‌వన్, హైదరాబాద్‌ అమ్మాయి సంజన సిరిమల్ల సత్తా చాటింది. స్థానిక క్రికెట్‌ క్లబ్‌ ఆఫ్‌ ఇండియా (సీసీఐ) వేదికగా జరిగిన ఈ టోర్నీలో సంజన సింగిల్స్‌ విభాగంలో టైటిల్‌ను హస్తగతం చేసుకుంది. టాప్‌సీడ్‌గా బరిలోకి దిగిన ఆమె ఫైనల్లో 6–3, 6–1తో ఏడో సీడ్‌ రెనీ సింగ్లా (హరియాణా)పై 90 నిమిషాల్లో గెలుపొంది విజేతగా నిలిచింది.

సంజన కెరీర్‌లో ఇదే తొలి జాతీయ టైటిల్‌ కావడం విశేషం. గతేడాది ఈ టోర్నీలో క్వార్టర్స్‌లో ఓడిన సంజన ఈసారి చాంపియన్‌గా నిలిచింది. ఆమె ప్రస్తుతం నగరంలోని సంజయ్‌ టెన్నిస్‌ అకాడమీలో శిక్షణ పొందుతోంది. 

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ఐసీసీ కీలక నిర్ణయం యాషెస్‌ నుంచే అమలు!

కోచ్‌ల కోసం తొందరెందుకు?

స్టోక్స్‌ వద్దన్నా.. అంపైర్లు వింటేగా

పంత్‌ కోసం ధోనీ చేయబోతుందిదే!

‘బౌండరీ’కి బదులు రెండో సూపర్‌

విలియమ్సన్‌పై రవిశాస్త్రి ప్రశంసలు

ఆ ‘స్పెషల్‌’ జాబితాలో రోహిత్‌శర్మ

ఓ 50 ఏళ్లు దాటాక వీళ్లు ఎలా ఉంటారంటే..!

గాయం బెడద భయం గొల్పుతోంది

ఆఖరి స్థానంతో సరి

మళ్లీ గెలిచిన గేల్‌

ప్రధానితో ప్రపంచకప్‌ విజేత

సిక్కి రెడ్డి జంటకు మిశ్రమ ఫలితాలు

సచిన్‌ ప్రపంచకప్‌ జట్టులో ఐదుగురు భారత ఆటగాళ్లు

ఫైనల్లో పరాజితులు లేరు 

60 ఏళ్లకు మించరాదు! 

టీమిండియా కోచ్‌కు కొత్త నిబంధనలు!

మాజీ ఫుట్‌బాల్‌ ప్లేయర్‌ దారుణ హత్య

‘ఇద్దరు పిల్లల తల్లి .. నాలుగు స్వర్ణాలు గెలిచింది’

‘అప్పుడు సిక్స్‌తోనే సమాధానం ఉండేది’

వారి నిర్ణయమే ఫైనల్‌: ఐసీసీ

సచిన్‌ వరల్డ్‌కప్‌ జట్టు ఇదే..

ఐసీసీ రూల్‌పై ‘బిగ్‌’ పంచ్‌!

బ్యాటింగ్‌ కన్సల్టెంట్‌గా జాఫర్‌

ఓవర్‌త్రోను చూసి ఎగిరి గంతులేశాడు!

ఆ సలహానే పని చేసింది: ఆర్చర్‌

శ్రీవల్లి రష్మిక, సాత్విక ముందంజ

చాంపియన్‌ కార్తీక్‌ సాయి

సింధు, శ్రీకాంత్‌లపైనే ఆశలు

ధోని సంగతి తెలీదు కానీ...

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

హైకోర్టులో ‘బిగ్‌బాస్‌’ కి ఊరట

‘చెట్ల వెంట తిరుగుతూ డాన్స్‌ చేయలేను’

కండలవీరుడికి కబీర్‌ సింగ్‌ షాక్‌

గుర్తుపట్టారా... తనెప్పటికీ బ్యూటీక్వీనే!

తమన్నా ప్లేస్‌లో అవికానా!

‘పూరి ముఖంలో సక్సెస్‌ కనిపించింది’