కాంగ్రెస్‌ పార్టీకి రేవంత్‌ ప్లస్సా..! మైనస్సా..!

18 Nov, 2023 21:26 IST|Sakshi

తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు పీసీసీ చీఫ్‌గా ఉన్న రేవంత్‌రెడ్డి ప్లస్సా.. మైనస్సా..!, రేవంత్‌ రెడ్డి కాంగ్రెస్‌ టికెట్లు అమ్ముకున్నది నిజమేనా?, పేరు మారిస్తే అక్రమల ధరణి సక్రమవుతుందా?,  కర్నాటక నుంచి పవర్‌, నోట్ల కట్టలు దిగుమతి నిజమేనా?, రేవంత్‌ చేస్తోంది టీడీపీ మార్క్‌ రాజకీయమా!,  కరెంట్‌పై కామెంట్స్‌ హ్యాండ్‌కు బ్యాండేనా? రేపు(ఆదివారం) రాత్రి 7 గంటలకు మీసాక్షి టీవీలో..

మరిన్ని వార్తలు