మిథాలీ స్థానంలో షెఫాలీ

6 Sep, 2019 02:39 IST|Sakshi
షెఫాలీ వర్మ

భారత మహిళల జట్టులోకి 15 ఏళ్ల సంచలనం

న్యూ ఢిల్లీ: భారత మహిళల క్రికెట్‌ జట్టులో టీనేజీ బ్యాటింగ్‌ సంచలనం షెఫాలీ వర్మకు చోటు దక్కింది. హరియాణాకు చెందిన 15 ఏళ్ల షెఫాలీ... దక్షిణాఫ్రికాతో స్వదేశంలో జరుగనున్న ఐదు మ్యాచ్‌ల టి20 సిరీస్‌లో తొలి మూడు మ్యాచ్‌లకు ఎంపికైంది. తాజాగా టి20 లకు రిటైర్మెంట్‌ ప్రకటించిన హైదరాబాదీ వెటరన్‌ మిథాలీ రాజ్‌ స్థానంలో ఆమెకు అవకాశం లభించింది. తెలుగమ్మాయి, పేసర్‌ అరుంధతిరెడ్డికి సైతం స్థానం దక్కింది. ఈ ఏడాది మొదట్లో జరిగిన బీసీసీఐ అండర్‌–19 టోర్నీలో విధ్వంసక ఆటతో 5 ఇన్నింగ్స్‌ల్లో 376 పరుగులు చేసి షెఫాలీ అందరి దృష్టిలో పడింది. మహిళల టి20 చాలెంజ్‌ టోర్నీలోనూ రాణించడంతో జాతీయ జట్టులోకి రావడం ఖాయమని తేలిపోయింది. దక్షిణాఫ్రికా సిరీస్‌కు జట్టు ఎంపికకు గురువారం సమావేశమైన సెలక్షన్‌ కమిటీ... వన్డేలకు మిథాలీ రాజ్, టి20లకు హర్మన్‌ప్రీత్‌ కౌర్‌లను సారథులుగా కొనసాగించింది. తొలి టి20 ఈ నెల 24న సూరత్‌లో జరుగనుంది.

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

స్విమ్మింగ్‌ కోచ్‌పై ‘రేప్‌’ ఆరోపణలు!

ఒక్కడే మిగిలాడు

స్మిత్‌ సూపర్‌ డబుల్‌

9 నిమిషాల్లో...ఆధిక్యంనుంచి ఓటమికి...

అనుష్కను మొదటిసారి ఎలా కలిశానో తెలుసా ?

‘కోహ్లి ట్రాఫిక్‌ చలాన్‌ కట్టావా.. ఏంటి?’

మరో సెంచరీ బాదేసిన స్మిత్‌

త్రీడీ ట్వీట్‌పై స్పందించిన రాయుడు

'రోహిత్‌ను ఓపెనర్‌గా ఆడనివ్వండి'

అఫ్గాన్‌ ‘సెంచరీ’ రికార్డు

నీకు పీసీబీ చైర్మన్‌ పదవి ఇవ్వలేదా?: అక్తర్‌

‘ఆ కోచ్‌కు ఎక్కడా జాబ్‌ ఇవ్వొద్దు’

మనసులో మాట చెప్పిన సింధు!

యాషెస్‌ హీరో స్టీవ్‌ స్మిత్‌

ఆర్చర్‌.. నీ పాస్‌పోర్ట్‌ చూపించు!

నాదల్‌ 33వసారి..

రషీద్‌ ఖాన్‌ అరుదైన ఘనత

బీసీసీఐని నిలదీసిన క్రికెటర్‌

అశ్విన్‌ ఫ్రాంచైజీ మారింది..

భారత్‌ వర్సెస్‌ ఒమన్‌

భారత జట్టులో ముగ్గురు తెలంగాణ షట్లర్లు

బెయిల్స్‌ తీసేసి ఆడించారు..

బంగర్‌... ఏమిటీ తీరు?

ఫెడరర్‌ ఖేల్‌ ఖతం

గిల్‌క్రిస్ట్‌ నీ ఏడుపు ఆపు: భజ్జీ

హెడ్‌ కోచ్‌గా, చీఫ్‌ సెలక్టర్‌గా..

‘నా పాత్రలో ఆమె నటిస్తే బాగుంటుంది’

సెలక్టర్లకు సంజయ్‌ బంగర్‌ బెదిరింపు!

వైదొలిగిన సైనా

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

గురవే నమహా...

అలా చేస్తే సినిమా బాగాలేదని ఒప్పుకున్నట్లే!

బిగ్‌బాస్‌.. కెప్టెన్‌గా ఎన్నికైన బాబా భాస్కర్‌

విడుదలకు సిద్ధమైన ‘అక్షర’

బిగ్‌బాస్‌.. ఇక ఆమె మారదా అంటూ ఫైర్‌

పాలసీసాలో మందు..!