దక్షిణాఫ్రికా బోణీ

16 Jun, 2019 06:03 IST|Sakshi
ఇమ్రాన్‌ తాహిర్‌

అఫ్గానిస్తాన్‌పై 9 వికెట్లతో విజయం

తాహిర్‌ మాయాజాలం

కార్డిఫ్‌: ఎట్టకేలకు ప్రపంచ కప్‌లో దక్షిణాఫ్రికా గెలుపు బోణీ కొట్టింది. శనివారం అఫ్గానిస్తాన్‌తో ఇక్కడ జరిగిన మ్యాచ్‌లో సఫారీ జట్టు 9 వికెట్లతో జయభేరి మోగించింది. టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన అఫ్గాన్‌ జట్టు 20 ఓవర్లకు 69/2 స్కోరుతో ఉండగా వర్షం గంటపాటు అంతరాయం కలిగింది. అంతకుముందూ 25 నిమిషాలు ఆటకు ఆటంకం ఏర్పడింది. దీంతో డక్‌వర్త్‌ లూయీస్‌ నిబంధనల ప్రకారం మ్యాచ్‌ను 48 ఓవర్లకు కుదించారు. అయితే, ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ ఇమ్రాన్‌ తాహిర్‌ (4/29), క్రిస్‌ మోరిస్‌ (3/13) ధాటికి అఫ్గాన్లు 34.1 ఓవర్లలో 125 పరుగులకే ఆలౌటయ్యారు.

రషీద్‌ ఖాన్‌ (25 బంతుల్లో 35; 6 ఫోర్లు) టాప్‌ స్కోరర్‌. ఓపెనర్లు హజ్రతుల్లా జజాయ్‌ (22; 3 ఫోర్లు), నూర్‌ అలీ జద్రాన్‌ (32; 4 ఫోర్లు) మినహా మిగతా బ్యాట్స్‌మెన్‌ సింగిల్‌ డిజిట్‌కే పరిమితమయ్యారు. అనంతరం దక్షిణాఫ్రికా లక్ష్యాన్ని 48 ఓవర్లలో 127గా సవరించారు. సఫారీలు 28.4 ఓవర్లలో వికెట్‌ మాత్రమే కోల్పోయి 131 పరుగులు చేసి విజయానందాన్ని పొందారు. ఓపెనర్లు క్వింటన్‌ డికాక్‌ (72 బంతుల్లో 68; 8 ఫోర్లు), హషీమ్‌ ఆమ్లా (83 బంతుల్లో 41 నాటౌట్‌; 4 ఫోర్లు) శతక భాగస్వామ్యం అందించారు. డికాక్‌ ఔటయ్యాక వన్‌డౌన్‌లో వచ్చిన ఫెలూక్వాయో (17 బంతుల్లో 17 నాటౌట్‌; 2 ఫోర్లు, సిక్స్‌) సిక్స్‌తో లాంఛనం ముగించాడు.

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

‘అప్పుడు సిక్స్‌తోనే సమాధానం ఉండేది’

వారి నిర్ణయమే ఫైనల్‌: ఐసీసీ

సచిన్‌ వరల్డ్‌కప్‌ జట్టు ఇదే..

ఐసీసీ రూల్‌పై ‘బిగ్‌’ పంచ్‌!

ఓవర్‌త్రోను చూసి ఎగిరి గంతులేశాడు!

ఆ సలహానే పని చేసింది: ఆర్చర్‌

ధోని సంగతి తెలీదు కానీ...

అంతా పీడకలలా అనిపిస్తోంది

వీధి రౌడీలా కాదు హీరోలా...

అదృష్టం మా వైపు ఉంది!

ప్రపంచకప్‌ ఫైనల్‌పై స్పందించిన కోహ్లి

వన్డేలకు రోహిత్‌.. టెస్ట్‌లకు కోహ్లి!

ఐసీసీ టీమ్‌ ఆఫ్‌ ది టోర్నీ.. కోహ్లికి దక్కని చోటు

క్రికెట్‌ రూల్స్‌పై దృష్టి సారించాల్సిందే: రోహిత్‌

‘ధోని రనౌట్‌ పాపమే చుట్టుకుంది’

ట్రోఫీ చేజార్చుకోవడం సిగ్గుచేటు : స్టోక్స్‌ తండ్రి

ఆర్చర్‌కు సూపర్‌ పవర్‌ ఉందా?

ఎట్లిస్తరయ్యా 6 పరుగులు?

అనూహ్యంగా వచ్చాడు.. టాప్‌ లేపాడు!

బెన్‌ స్టోక్స్‌కు అంత సీన్‌ లేదు!

మీరెవరూ క్రీడల్లోకి రాకండి: నీషమ్‌ ఆవేదన

డీఆర్‌ఎస్‌ లేకుంటే బలైపోయేవారే..!

టామ్‌ లాథమ్‌ నయా రికార్డు

హీరో.. విలన్‌.. గప్టిలే!

ఇదొక చెత్త రూల్‌: గంభీర్‌

జీవితాంతం కేన్‌కు క్షమాపణలు చెప్తాను : స్టోక్స్‌

‘ఓటమి మమ్మల్ని తీవ్రంగా కలిచి వేస్తోంది’

నమ్మశక్యం కానిరీతిలో.. మ్యాచ్‌లో కీలక మలుపు

ఇంగ్లాండ్‌ అలా గెలిచిందట.!