నేటి ముఖ్యాంశాలు..

11 Dec, 2019 06:31 IST|Sakshi

ఆంధ్రప్రదేశ్‌

నేడు 3 గంటలకు ఏపీ కేబినెట్‌ సమావేశం

► ఏపీలో మూడోరోజు కొనసాగనున్న అసెంబ్లీ
మహిళా భద్రత బిల్లును ప్రవేశపెట్టనున్న ప్రభుత్వం

తెలంగాణ

► నేడు 5 గంటలకు తెలంగాణ కేబినెట్‌ భేటీ

జాతీయం

► నేడు మ. 2 గంటలకు రాజ్యసభ ముందుకు పౌరసత్వ సవరణ బిల్లు

► పీఎస్‌ఎల్వీ సీ-48 కౌంట్‌డౌన్‌ ప్రారంభం
మధ్యాహ్నం 3.25 గంటలకు 11 ఉపగ్రహాలను మోసుకెళ్లనున్న పీఎస్‌ఎల్వీ
మనదేశానికి చెందిన రీ శాట్ 2 బి ఆర్ 1 తో పాటు అమెరికా, ఇటలీ, ఇజ్రాయెల్ దేశాలకు చెందిన 9 నానో ఉపగ్రహాలను కక్ష్య లోకి తీసుకెళ్లనున్న రాకెట్

► పౌరసత్వ బిల్లుకు వ్యతిరేకంగా నిరసన ప్రదర్శనలకు కాంగ్రెస్‌ పిలుపు
అన్ని రాష్ట్రాల రాజధానుల్లో నిరసనలు తెలపాలని శ్రేణులకు నిర్దేశం

► నేడు సుప్రీంకోర్టులో దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌ కేసుపై విచారణ
విచారణకు హాజరుకానున్న సైబరాబాద్‌ సీపీ సజ్జనార్‌
సేకరించిన సమాచారాన్ని సుప్రీంకోర్టుకు ఇవ్వనున్న ఎన్‌హెచ్‌ఆర్సీ

► ముంబై : వాంఖడే వేదికగా నేడు భారత్‌ - వెస్టీండీస్‌ మధ్య మూడో టి20
రాత్రి ఏడు గంటలకు ప్రారంభం కానున్న మ్యాచ్‌

నగరంలో నేడు

► లిటిల్‌ మిస్‌ సన్‌షైన్‌ – మూవీ స్క్రీనింగ్‌ 
    వేదిక: లమాకాన్, బంజారాహిల్స్‌ 
    సమయం: రాత్రి 7 గంటలకు 
 లేడీస్‌ కిట్టీ పార్టీ 
    వేదిక: అవర్‌ సాక్రేడ్‌ స్పేస్,సికింద్రాబాద్‌ 
    సమయం: ఉదయం 10 గంటలకు 
 మ్యూజికల్‌ పప్పెట్‌ షో 
    వేదిక: మర్రి చెన్నారెడ్డి హెచ్‌ఆర్డీ ఇన్‌స్టిట్యూట్,  రోడ్‌ నం.25, జూబ్లీహిల్స్‌ 
    సమయం:సాయంత్రం 6–30 గంటలకు 
 ప్లే విత్‌ ఎ పర్పస్‌ – వర్క్‌షాప్‌ 
    వేదిక: ఫొనిక్స్‌ ఎరినా,  హైటెక్‌సిటీ 
    సమయం: సాయంత్రం 5 గంటలకు 
 స్టాండప్‌ కామెడీ బై సాయికిరణ్‌ 
    వేదిక: క్లోవర్క్,  హైటెక్‌సిటీ 
    సమయం: రాత్రి 8 గంటలకు 
 చిల్డ్రన్స్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ 
    వేదిక: స్ప్రింగ్‌ ఫీల్డ్స్‌ స్కూల్, మసాబ్‌ ట్యాంక్‌ 
    సమయం: ఉదయం 9–15 గంటలకు 
 గోల్డ్, డైమండ్, సిల్వర్‌ జ్యువెలరీ ఎగ్జిబిషన్‌ 
    వేదిక: తాజ్‌ డక్కన్, బంజారాహిల్స్‌ 
    సమయం: ఉదయం 10 గంటలకు 
 యోగా ఫర్‌ సీనియర్స్‌ వర్క్‌షాప్‌ 
    వేదిక: అవర్‌సాక్రేడ్‌స్పేస్,  సికింద్రాబాద్‌ 
    సమయం: ఉదయం 8–30 గంటలకు 
 గో స్వదేశీ ఎగ్జిబిషన్‌ 
    వేదిక: కళింగ కల్చరల్‌ ట్రస్ట్, బంజారాహిల్స్‌ 
    సమయం: ఉదయం 11 గంటలకు 
 గ్రాండ్‌ లాంచ్‌ డిన్నెర్‌ బఫెట్‌ 
    వేదిక: క్లౌడ్‌ డిన్నింగ్,  మాదాపూర్‌ 
    సమయం: మధ్యాహ్నం 12 గంటలకు 
 కలరిపయట్టు వర్క్‌షాప్‌ 
    వేదిక:అవర్‌ సాక్రేడ్‌ స్పేస్,సికింద్రా    బాద్‌ 
    సమయం: ఉదయం 7 గంటలకు 
 చిల్డ్రన్స్‌ థియేటర్‌ ఫెస్టివల్‌ 
    వేదిక: శిల్ప కళావేదిక, మాదాపూర్‌ 
    సమయం: సాయంత్రం 6–30 గంటలకు 
 పెయింటింగ్‌ ఎగ్జిబిషన్‌ 
    వేదిక: ఐకాన్‌ ఆర్ట్‌ గ్యాలరీ (డా.అవనీ రావ్‌ గాండ్ర, ఆర్టిస్ట్‌ స్టూడియో), రోడ్‌ నం.12, బంజారాహిల్స్‌ 
    సమయం: ఉదయం 11 గంటలకు 
 ఏషియన్‌ స్ట్రీట్‌ ఫుడ్‌ ఫెస్టివల్‌ 
    వేదిక: చైనా బిస్ట్రో, రోడ్‌ నం.1, జూబ్లీహిల్స్‌ 
    సమయం: మధ్యాహ్నం 12 గంటలకు 
 షిబొరి వర్క్‌షాప్‌ 
    వేదిక: క్లోవర్క్, హైటెక్‌సిటీ 
    సమయం: సాయంత్రం 4 గంటలకుస 
 సోలో ఆర్ట్‌ ఎగ్జిబిషన్‌ 
    వేదిక: కళాకృతి, రోడ్‌ నం.10, బంజారాహిల్స్‌ 
    సమయం: సాయంత్రం 6–30 గంటలకు 
 క్యాండీ ల్యాండ్‌ బ్రంచ్, కిడ్స్‌ ఫుడ్‌ ఫెస్ట్‌ 
    వేదిక: షెరటాన్‌ హైదరాబాద్, గచ్చిబౌలి 
    సమయం: మధ్యాహ్నం 12–30 గంటలకు 
 థలి – ఫుడ్‌ ఫెస్ట్‌ 
    వేదిక: నోవాటల్‌ హైదరాబాద్‌ కన్వెన్షన్‌ సెంటర్,  కొండాపూర్‌ 
    సమయం: మధ్యాహ్నం 12 గంటలకు 
 పెట్‌ ఫ్రెండ్లీ – సండే బ్రంచ్‌ 
    వేదిక: హయాత్‌ హైదరాబాద్, గచ్చిబౌలి 
    సమయం: మధ్యాహ్నం 12–30 గంటలకు 
 థాయ్‌లాండ్‌ టు చైనా ఫుడ్‌ ఫెస్టివల్‌ 
    వేదిక: వివంతా బై తాజ్, బేగంపేట్‌ 
    సమయం: మధ్యాహ్నం 12–30 గంటలకు 
 డిజైనర్‌ జ్యువెల్లరీ ఫెస్ట్‌ 
    వేదిక: జోయాలకాస్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్, పంజాగుట్ట 
    సమయం: ఉదయం 11 గంటలకు 
 ఈవెనింగ్‌ బఫెట్‌ 
    వేదిక: లియోన్య హోలిస్టిక్‌ డెస్టినేషన్, శామీర్‌పేట్‌ 
    సమయం: రాత్రి 7–30 గంటలకు 
 ఆర్ట్‌ ఎగ్జిబిషన్‌ 
    వేదిక: అల్యన్స్‌ ఫ్రాంఛైజ్,  రోడ్‌ నం.3, బంజారాహిల్స్‌ 
    సమయం: ఉదయం 9–30 గంటలకు 
 అఫ్రోడబుల్‌ ఆర్ట్‌ ఎగ్జిబిషన్‌ 
    వేదిక: అవర్‌ సాక్రేడ్‌ స్పేస్, సికింద్రాబాద్‌ 
    సమయం: ఉదయం 10 గంటలకు 
 చెట్టినాడ్‌ ఫ్లేవర్స్‌ – లంచ్, డిన్నర్‌ 
    వేదిక:  ఐటీసీ కాకతీయ, బేగంపేట్‌ 
    సమయం: మధ్యాహ్నం 12 గంటలకు 
 టాలెంట్‌ హంట్‌ – ఎ నేషనల్‌ ఎగ్జిబిషన్‌ ఆఫ్‌ ఎమెర్జింగ్‌ ఇండియన్‌ ఆర్టిస్ట్స్‌ 
    వేదిక: జొయెస్‌ ఆర్ట్‌ గ్యాలరీ,  రోడ్‌ నం.13, బంజారాహిల్స్‌ 
    సమయం: ఉదయం 10 గంటలకు 

మరిన్ని వార్తలు