బీజేపీ టీషర్ట్‌ ధరించి ఉరేసుకున్న రైతు

14 Oct, 2019 11:37 IST|Sakshi

బుల్దానా (మహారాష్ట్ర): కమలం గుర్తున్న బీజేపీ టీషర్ట్‌ ధరించి ఓ రైతు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మహారాష్ట్రలోని బుల్దానా జిల్లాలో చోటుచేసుకుంది. మృతుడిని రాజు తల్వారే (38)గా గుర్తించారు. ఆదివారం ఉదయం ఖాట్కేడ్‌ గ్రామంలోని చెట్టుకు అతడు వేలాడుతూ కనిపించాడు. అప్పుల భారం ఎక్కువ కావడంతోనే అతడు బలవన్మరణానికి పాల్పడినట్లు తెలుస్తోంది. అతడి టీషర్ట్‌ మీద ‘ప్రస్తుతమున్న ప్రభుత్వాన్నే తిరిగి ఎన్నుకుందాం’ అన్న వాక్యం ఉంది. ఎన్నికల సందర్భంగా బీజేపీ ఈ టీషర్ట్‌లను పంచింది. ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా, కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ మహారాష్ట్ర శాసనసభ ఎన్నికల ప్రచారంలో ఉన్నప్పుడే రైతు ఆత్మహత్యకు పా​ల్పడటం గమనార్హం.

Read latest State News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ప్రముఖ కొరియోగ్రాఫర్‌ శ్రీను మాస్టర్‌ కన్నుమూత

చెన్నైలో టిబెటన్ల టెన్షన్‌.. అరెస్ట్‌లు

స్కిడ్‌ అయిన సీఎం హెలికాఫ్టర్‌

ఈ ఆశ్వీరాదం చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే

ఆదెమ్మ.. అమృత హస్తమేనమ్మా

రోడ్డుపై గుంత.. వైద్యురాలి మృతి

డ్యామ్‌ వద్ద సెల్ఫీ.. నలుగురి మృతి

డబ్బులు అడిగాడని.. వేళ్లు నరికేశారు

ఆ యాచకుని సంపాదన చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే

ఇంట్లో సరైన దుస్తులు లేవా?

ఇడ్లీ ప్లేటు రంధ్రంలో బుడ్డోడి వేలు

నాలాగ ఎంతోమంది ఉన్నారు: ఉదిత్‌ సూర్య

సింగరేణి చేతికి ‘న్యూ పాత్రపాద’ 

సింధుతో పెళ్లి చేయాలంటూ కలెక్టర్‌కు పిటిషన్‌

విహారం.. విషాదం

నిమజ్జనంలో అపశ్రుతి.. 6గురు చిన్నారుల మృతి

డీకే శివకుమార్‌కు మరో షాక్‌

ఆటో డ్రైవర్‌కు రూ. 47,500 జరిమానా

జలపాతాన్ని తలపించిన బిల్డింగ్‌!

చెన్నైలో తెలంగాణ ఆటగాళ్ల అరెస్ట్‌

హెల్మెట్‌ లేదంటూ కారు యజమానికి జరిమానా

చొక్కా కోసం కోర్టుకెళ్లాడు...

నడిగర్‌ సంఘానికి అనుకూలంగా తీర్పు

సోదరుడిని పరామర్శించిన రజనీకాంత్‌

తమిళనాడులో బాంబు పేలుడు, ఇద్దరు మృతి

కాపీ డే వీజీ సిద్దార్థ తండ్రి మృతి

పురుడు పోసిన మహిళా పోలీసులు

ఇప్పట్లో ఈ సమస్యకు పరిష్కారం ఉందా!

ఈడీ ముందుకు ఠాక్రే‌, ముంబైలో టెన్షన్‌

ప్రేమోన్మాదం 

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

వార్‌ దూకుడు మామూలుగా లేదు..

బిగ్‌బాస్‌ ఒక తప్పుడు నిర్ణయం: నటి

‘ఆమె నా మరదలైతే.. చాలా సంతోషిస్తాను’

అందం కోసం మాతృగడ్డలో చికిత్స ..

మళ్లీ హిమాలయాలకు రజనీ

వనవాసం రెడీ