‘యెల్ది’ పుస్కకావిష్కరణ

29 Nov, 2014 22:35 IST|Sakshi
‘యెల్ది’ పుస్కకావిష్కరణ

సాక్షి, ముంబై: హైదరాబాద్‌లోని సారస్వత పరిషత్ హాలులో అఖిల భారత పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం సాయంత్రం యెల్ది పుస్తకాల ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఇందులో అఖిల భారత పద్మశాలి సంఘం చైర్మన్, ముంబై వాస్తవ్యుడు యెల్డి సుదర్శన్ రచించిన గూఢచారి వదిన (యెల్డి సుదర్శన్ కథలు), యెల్డి మాణిక్యాలు (మినీ కథలు)లను డా. సి. నారాయణ రెడ్డి చేతుల మీదుగా ఆవిష్కరించారు.

మసన చెన్నప్ప అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో అఖిల భారత పద్మశాలి సంఘం అధ్యక్షుడు రాంమూర్తి పద్మశాలి, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు రమణాచారి ఐఏఎస్, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిధ్యాలయం  ఉపకులపతి ఆచార్య ఎల్లూరి శివారెడ్డి, ప్రముఖ వ్యాపావవేత్త చిలువేరు గంగాధర్ పద్మశాలి, ఎస్‌బీహెచ్ అధికారి నరేంద్రచారి తదితరులు పాల్గొన్నారు.

Read latest State News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ముఖ్యమంత్రిని కిడ్నాప్‌ చేస్తా!

డుమ్మా కొడితే దొరికిపోతారమ్మా!

నేనూ వీఐపీనే.. రౌడీ సంచలన ఇంటర్వ్యూ

పండితుడి జోస్యం.. మూడోపెళ్లిపై వ్యామోహం!

కర్ణాటక అసెంబ్లీ మ.3గంటల వరకూ వాయిదా

ఒంటి నిండా బంగారంతో గుళ్లోకి వచ్చి..

భర్త ఆత్మహత్య : ముగ్గురు పెళ్లాల ఘర్షణ

కోడలికి కొత్త జీవితం

తమిళ హిజ్రాకు కీలక పదవి

ఫలించిన ట్రబుల్‌ షూటర్‌ చర్చలు

రెబల్‌ ఎమ్మెల్యే నాగరాజ్‌తో మంతనాలు

పెళ్లిళ్లను కాటేస్తున్న కుల తేడాలు

ఆ బాలుడిని పాఠశాలలో చేర్చుకోండి

కుటుంబాన్ని చిన్నాభిన్నం చేసిన టిక్‌టాక్‌

నిరాడంబరంగా న్యాయవాది నందిని పెళ్లి

విద్యార్హతలు ఎక్కువగా ఉంటే ఉద్యోగాలకు అనర్హులే!

రోమియో టీచర్‌

కలెక్టర్‌కు కటకటాలు 

‘ఆ అమ్మాయిలు ఆత్మహత్యలు చేసుకుంటారు’

కర్ణాటకలో ఏం జరగబోతోంది?

రామలింగారెడ్డితో కుమారస్వామి మంతనాలు

బళ్లారి ముద్దుబిడ్డ వైఎస్సార్‌

వేలూరులో రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి

కుమారస్వామి రాజీనామా చేస్తారా? 

ఎమ్మెల్యేల రాజీనామాలకు ఈ నాలుగే కారణమా? 

మీరు మనుషులేనా? ఎక్కడేమి అడగాలో తెలియదా?

పాముతో వీరోచితంగా పోరాడి..

హైదరాబాద్‌ బిర్యానీ ఎంతపని చేసింది?

అసెంబ్లీలోకి నిమ్మకాయ నిషిద్ధం

మాంగల్య బలం

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

మంచు వారింట్లో సీమంతం సందడి

సైమా...షురూ...

అనుష్క ‘నిశ్శబ్దం’ పోస్టర్‌ రిలీజ్‌

‘ఆమె ఆరోపణలతో తలెత్తుకోలేక పోతున్నాం’

‘మా కొడుకు మమ్మల్ని కలిపి ఉంచుతున్నాడు’

అడవి శేష్‌ ‘ఎవరు’ రీమేకా?