ఆర్టీసీ కార్మికులకు యాచకురాలి సాయం

18 Nov, 2019 10:42 IST|Sakshi
ఆర్టీసీ జేఏసీ జిల్లా కన్వీనర్‌ శ్రీనివాస్‌కు రూ. 4వేలు అందజేస్తున్న సైదమ్మ

రూ.4 వేలు అందజేత

సాక్షి, మిర్యాలగూడ: ఆమె ఓ యాచకురాలు.. మిర్యాలగూడ ఆర్టీసీ బస్టాండ్‌లో 30 ఏళ్లుగా భిక్షాటన చేస్తోంది. ఆర్టీసీ కార్మికులంతా ఆ యాచకురాలికి సుపరిచితులు. కాగా 43 రోజులుగా ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తుండటంతో పాటు చాలా మంది కార్మికులు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు. దీంతో కార్మికులకు సాయం చేయాలనే ఉద్దేశంతో నల్లగొండ జిల్లా మిర్యాలగూడ మండలం లావూడి తండాకు చెందిన సైదమ్మ తాను భిక్షాటన చేసి పోగేసిన రూ.4 వేల 43లను వారికి అందించింది. ఆదివారం స్థానిక ఆర్టీసీ బస్టాండ్‌లో సమ్మెలో భాగంగా కార్మికులు దీక్ష చేపట్టిన టెంటు వద్దకు వెళ్లి ఆర్టీసీ నల్లగొండ జేఏసీ కన్వీనర్‌ శ్రీనివాస్‌కు రూ.4 వేలు అందజేసింది. ఈ విషయంపై ఆమె మాట్లాడుతూ.. తాను 30 ఏళ్లుగా బస్టాండ్‌లో ఉంటూ యాచిస్తున్నానని.. ఆర్టీసీ కార్మికులంతా పరిచయస్తులు అని, వారి కడుపులు మాడుతుంటే తనకు ఎంతో బాధ కలిగిందని వివరించింది. వారికి సాయం చేయాలనే ఉద్దేశంతో ఆ పని చేశానని తెలిపింది. దీంతో అక్కడున్న వారు ఆమెను అభినందించారు.  

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

రాష్ట్రవ్యాప్తంగా హెపటైటిస్‌ స్క్రీనింగ్‌

మేడారం జాతర.. బస్సులపై బెంగ !

గొర్రెలు, బర్రెలు కాదు..

ఆ నోటు తీసుకోవాలంటే జంకుతున్న జనం

తహసీల్దార్ల బదిలీలపై స్పందించిన ప్రభుత్వం

మినీ ట్యాంక్‌బండ్‌పై సరదాగా..

రెవె‘న్యూ’ ఆలోచన!  

తహసీల్దారు.. పైరవీ జోరు !

అమ్మో పులి..

అప్రమత్తతే రక్ష

సుప్రీం కోర్టును ఆశ్రయిస్తాం

ప్రపంచానికి బుద్ధిజమే శరణ్యం

యూపీ మసీదు పేలుడు కేసులో సిటీ డాక్టర్‌

కలెక్టర్‌ మెడకు చుట్టుకుందా?

పీజీ చేరికల్లో ఆమెదే హవా

ఇద్దరి ఉసురు తీసిన రూ.40 వేలు

ప్రారంభమైన ‘ఫాస్టాగ్‌ కార్‌ పార్కింగ్‌’

మూఢ నమ్మకాలు..వన్యప్రాణుల అమ్మకాలు

భూసార మెంతో తేలుతుందిక..

‘జూన్‌ నాటికి సాగు నీరందించాలి’ 

‘వైద్యులకు అండగా ఉంటాం’

విద్యుత్‌ బిల్లు.. ముందే చెల్లిస్తే రిబేటు! 

‘సబ్బండ వర్గాల మహాదీక్ష’ను భగ్నం చేసిన పోలీసులు

నో షేవ్‌ నవంబర్‌.. ఎలా మొదలైందంటే?

ఆధారాలుంటే జైలుకు పంపండి : ఉత్తమ్‌

పగ పెంచుకుని.. అమ్మను చంపేశారు..

అశ్వత్థామరెడ్డి నిరశన భగ్నం

ఫిట్‌మెంట్‌ పెరెగేది ఎంత?

భార్య టీ పెట్టివ్వ లేదని..

కేసీఆర్‌కు వకాలత్‌ పుచ్చుకున్నారా?: చాడ

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

నడిచే నిఘంటువు అక్కినేని

నాకూ బాయ్‌ఫ్రెండ్‌ ఉన్నాడు..!

లవ్‌ ఇన్‌ న్యూయార్క్‌

తర్వాత ఏం జరుగుతుంది?

రాహు జాతకాల కథ కాదు

పిక్చర్‌ షురూ