డిసెంబర్‌ 5లోగా జిల్లాలకు క్రిస్మస్‌ గిఫ్ట్‌లు

23 Nov, 2019 08:42 IST|Sakshi
కొప్పుల ఈశ్వర్‌, క్రిస్మస్‌ గిఫ్ట్‌ప్యాక్‌ (ఫైల్‌ ఫోటో)

సాక్షి, హైదరాబాద్‌: వచ్చే నెల 5 లోగా జిల్లా కేంద్రాలకు క్రిస్మస్‌ గిఫ్ట్‌ప్యాక్‌లు పంపించాలని రాష్ట్ర ఎస్సీ అభివృద్ధి, మైనార్టీ సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ అధికారులను ఆదేశించారు. శుక్రవారం మంత్రి క్రిస్మస్‌ వేడుకల నిర్వహణ కమిటీతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ క్రిస్మస్‌ పండగను పురస్కరించుకుని సీఎం కేసీఆర్‌ హాజరయ్యే విందు కార్యక్రమానికి పకడ్బందీ ఏర్పాట్లు చేయాలన్నారు. ప్రముఖ క్రిస్టియన్‌ అవార్డులను అర్హత గల 12 మందికి, 6 సంస్థలకు ఇవ్వాలని సూచించారు. క్రిస్టియన్‌ భవన్‌కు పునాది రాయి వేయడానికి అవసరమైన ఏర్పాట్లు వచ్చే నెల 20 కల్లా పూర్తవుతాయన్నారు. 63 ఎకరాల భూమిని శ్మశాన వాటికల ఏర్పాటుకు కేటాయించినట్లు మంత్రి పేర్కొన్నారు. వీటిని వెంటనే మైనార్టీ సంక్షేమశాఖకు అప్పగించేలా ఏర్పాట్లు చేయాలన్నారు. ఈ సమావేశంలో ఎమ్మెల్సీ రాజేశ్వర్‌రావు, ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్, టీఎస్‌ఎంసీ వైస్‌ చైర్మన్‌ బి.శంకర్‌నాయక్‌ తదితరులు పాల్గొన్నారు.  

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

సరిహద్దుల్లో మావోయిస్టుల పేలుళ్లు

జలమండలి వీడీఎస్‌కు శ్రీకారం

సిరిసిల్ల నేతన్న ఔదార్యం.. సామాజిక రుగ్మతలపై పోరాటం

ఆ రైల్వే క్వార్టర్స్‌ శిథిలావస్థలో..

యువతపై కమిషనర్‌ ఉక్కుపాదం!

మేనేజర్‌ లంచావతారం

నగరంలో మాస్క్‌ మస్ట్‌

నేటి ముఖ్యాంశాలు..

అక్రమార్కులపై పీడీ పంజా!

సకుటుంబ కరెన్సీ ముద్రణ!

పీఎఫ్‌ బకాయిలు చెల్లించేలా జోక్యం చేసుకోండి 

నేడు డిపోల వద్ద ర్యాలీలు: జేఏసీ

అందరికీ అందుబాటులో వైద్యం

పీఆర్సీ నివేదిక సిద్ధం 

సమ్మె విరమణ సమయంలో హల్‌చల్‌ చేస్తారా? 

సుపరిపాలనలో రాష్ట్రానికి ఇండియా టుడే అవార్డు 

 సాయుధపోరాట యోధుడు యాదగిరిరెడ్డి ఇకలేరు

గవర్నర్లకు ఉపరాష్ట్రపతి ప్రత్యేక విందు 

ఓయూ మాజీ వీసీ రామకిష్టయ్య కన్నుమూత 

పంటకు ముందే ‘మద్దతు’!

 డ్రైవర్‌ మృతితో అట్టుడికిన పరిగి 

చెన్నమనేనికి హైకోర్టులో ఊరట

నిజాం నిధులు వచ్చేస్తున్నాయ్‌..! 

డివైడర్‌ను ఢీకొన్న డీసీఎం వ్యాన్‌: ముగ్గురి మృతి 

జొన్న కిచిడీ, రాగుల పట్టీ

సకుటుంబ కరెన్సీ ముద్రణ!

రూట్ల ప్రైవేటీకరణ నోటిఫికేషన్‌కు కసరత్తు 

అక్రమార్కులపై పీడీ పంజా!

ఆర్టీసీపై నేడు సీఎం సమీక్ష 

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

కమల్‌కు శస్త్ర చికిత్స విజయవంతం

అందర్నీ ఏకం చేసే మాధ్యమం సినిమా

రకుల్‌ ఎటాక్‌

మోసగాళ్లు

ఓ మై గాడ్‌.. డాడీ!

మహేశ్‌బాబు రఫ్‌ ఆడేశారు