దిశ : గాంధీకి చేరుకున్న నిందితుల మృతదేహాలు

10 Dec, 2019 00:21 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : చటాన్‌పల్లి ఎన్‌కౌంటర్‌లో మరణించిన దిశ హత్యకేసు నిందితుల మృతదేహాలను సోమవారం రాత్రి మహబూబ్‌నగర్‌ నుంచి సికింద్రాబాద్‌ గాంధీ ఆస్పత్రికి తరలిం చారు. ఎన్‌కౌంటర్‌పై జాతీయ మానవ హక్కు ల కమిషన్‌ విచారణ చేపట్టడంతో పాటు పలు ప్రజా సంఘాలు కోర్టులో కేసులు వేశాయి. దీనిపై హైకోర్టు సోమవారం విచారణ చేపట్టడం, ఆ తర్వాత విచారణను గురువారానికి వాయిదా వేయడం తెలిసిందే. హైకోర్టు ఆదేశాల మేరకు పోలీసులు భారీ బందోబస్తు మధ్య మృతదేహాలను ప్రత్యేక వాహనాల్లో గాంధీ మార్చురీకి తరలించారు. శుక్రవారం వరకు ఇక్కడే భద్రపర్చనున్నారు. మృతదేహాలు కుళ్లిపోకుండా వైద్యులు జాగ్రత్తలు తీసుకున్నారు. గాంధీ ఆస్పత్రి మార్చురీ సమీపంలో గట్టి బందోబస్తును ఏర్పాటు చేశారు

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

వెలుగుల జిగేల్.. గజ్వేల్‌

ఆ జాబితాపై భారీగా అభ్యంతరాలు

పాలు ‘ప్రైవేటు’కే!

దసలి ‘పట్టు’.. మొదటిస్థానం కొట్టు..

సారీ.. నో ఆనియన్‌ !

50 ఎకరాలు అమ్ముకున్న మంత్రి ఎర్రబెల్లి

ఆ గాడిద నాదే.. కాదు నాదే!

కావాలని షూతో మెట్లు ఎక్కలేదు : విప్‌ సునీత

బయటివారితో బహుపరాక్‌

దిశ నిందితుల మృతదేహాలను ఇవ్వండి

మెట్రో ప్రయాణీకులకు గుడ్‌ న్యూస్‌

లాస్ట్‌ ఛాన్స్‌ ఫీజు ప్లీజ్‌!

నేటి ముఖ్యాంశాలు..

మూగ వేదనకు... స్పందించిన ‘ప్రజావాణి’

అమరుల స్తూపానికి కాళేశ్వరం జలాలతో అభిషేకం

పీఎస్‌లో ‘గాడిద’ పంచాయితీ! 

ఎయిర్‌పోర్ట్‌ లుక్కు.. నాంపల్లి తళుక్కు!

సిటీలో మెట్రో నియో!

‘వొకేషనల్‌’.. ఇక ప్రొఫెషనల్‌

చెట్టుని కూల్చినందుకు రూ. 9,500 జరిమానా

బంజారాహిల్స్‌లో భారీ చోరీ

సమష్టి కృషితోనే ఆరోగ్య తెలంగాణ 

బాలిక కిడ్నాప్‌?

నలుగురిని బలిగొన్న అతివేగం

ఒక రిజర్వాయర్‌..రెండు లిఫ్టులు 

ఎన్‌కౌంటర్‌ ప్రదేశం త్రీడీ స్కానర్‌తో చిత్రీకరణ 

'మద్యం మత్తులోనే అత్యాచారాలు, హత్యలు'

మహిళలకు భద్రత కరువు : భట్టి విక్రమార్క

ఉత్తరాదినే ఉల్లంఘనం ఎక్కువట!

దిశ : పోలీసులపై కేసు పెట్టారా లేదా?

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

అమ్మాయి పుట్టింది: కపిల్‌ శర్మ

‘కరెంటు పోయినప్పుడు అలాంటి ఆటలు ఆడేదాన్ని’

కొత్త కాన్సెప్ట్‌

తప్పులే ఎక్కువగా కనిపిస్తున్నాయి

సూర్యుడివో చంద్రుడివో...

సేఫ్‌గా సినిమాలు తీస్తున్నాడు