Gandhi hostipal

ఆత్మీయులిచ్చిన ధైర్యం ఆత్మవిశ్వాసం.. 

May 20, 2020, 03:41 IST
ఈ వైరస్‌ మనలోకి ప్రవేశిస్తే ఎలా? అనే సందేహం అందరికీ వచ్చేదే. సైదాబాద్‌ సమీపంలో మాదన్నపేటలోని ఓ అపార్ట్‌మెంట్‌లో ఏకంగా...

ఇది నాకు అతి పెద్ద బహుమతి: శేఖర్‌ కమ్ముల

May 13, 2020, 15:11 IST
సాక్షి, హైదరాబాద్‌ : ప్రముఖ దర్శకుడు శేఖర్‌ కమ్ములకు జీహెచ్‌ఎంసీ పారిశుద్ధ్య కార్మికులు తమదైన శైలిలో కృతజ్ఞతలు తెలియజేశారు. ప్రతిరోజు...

ఈఎస్‌ఐసీలో ప్లాస్మా ట్రయల్స్‌కు అనుమతి

May 09, 2020, 04:11 IST
అందులో భాగంగా మన రాష్ట్రంలో రెండింటికి అనుమతి వచ్చింది.

కరోనా ఉన్న గర్భిణీకి డెలివరీ చేసిన వైద్యులు

May 08, 2020, 18:02 IST
సాక్షి, హైదరాబాద్‌ : ప్రాణాంతక కరోనా వైరస్‌పై యుద్ధంలో వైద్యులు ప్రాణాలను పణంగా పెట్టి సేవ చేస్తున్నారు. ఓ వైపు కరోనా...

వైద్యురాలికి ఘన స్వాగతం..

May 02, 2020, 12:25 IST
వైద్యురాలికి ఘన స్వాగతం..

గాంధీలో కరోనా లేదన్నారు, కానీ..

Apr 17, 2020, 12:44 IST
సాక్షి, హైదరాబాద్‌/ మంచిర్యాల :  కరోనా లక్షణాలు లేవని గాంధీ ఆసుపత్రి నుంచి తిప్పి పంపిన మహిళ కరోనా కారణంగానే మృతి...

ఇలాంటి ఘటనలు సహించం

Apr 02, 2020, 17:02 IST
ఇలాంటి ఘటనలు సహించం

గాంధీ ఆసుపత్రి ఘటనపై కేటీఆర్‌ సీరియస్‌ has_video

Apr 02, 2020, 13:09 IST
సాక్షి, హైదరాబాద్‌ : గాంధీ ఆసుపత్రి వైద్యులు, సెక్యూరిటీ సిబ్బందిపై దాడి, నిజామాబాద్‌లో అధికారుల అడ్డగింత ఘటనలపై మంత్రి కేటీఆర్‌ సీరియస్‌...

‘గాంధీ’ వైద్యులు ధైర్యం చెప్పడం వల్లే.. కోలుకున్నా has_video

Mar 30, 2020, 01:36 IST
సాక్షి, హైదరాబాద్/ న్యూఢిల్లీ : తెలంగాణలో తొలి కరోనా పాజిటివ్‌ బాధితుడు.. వైరస్‌ బారి నుంచి విజయవంతంగా కోలుకొని డిశ్చార్జి...

ఆ వైద్యులను ఆగస్ట్‌ 15న ఘనంగా సత్కరిస్తాం..

Mar 21, 2020, 11:25 IST
సాక్షి, సిటీబ్యూరో/గాంధీ ఆస్పత్రి: ‘గుడి భయపడింది. మసీదు భయపడింది.. చర్చి భయపడింది.. దేశాధినేతలు భయపడుతున్నారు. కానీ ‘మీ కోసం మేం...

కరోనా: కలకలం రేపిన వియత్నాం బృందం

Mar 20, 2020, 10:38 IST
సాక్షి, నల్లగొండ : నల్గొండలో వియత్నాం బృందం పర్యటన కలకలం రేపింది. కరోనా వైరస్‌ వ్యాప్తిని అరికట్టేందుకు రాష్ట్రంలో విదేశీయులు...

కొత్తగూడెం యువతికి కరోనా పాజిటివ్‌

Mar 14, 2020, 20:47 IST
భద్రాద్రి కొత్తగూడెం : జిల్లాలో తొలి కరోనా వైరస్‌ నమోదు కావడం కలకలం రేపింది. అశ్వారావుపేట మండలానికి చెందిన స్నేహ అనే యువతికి కరోనా...

మంచిర్యాలలో కరోనా కలకలం.. గాంధీకి తరలింపు

Mar 14, 2020, 18:31 IST
సాక్షి, మం​చిర్యాల : జిల్లాలో కరోనా వైరస్‌ కేసు కలకలం రేపింది. ఇటీవల ఇటలీ నుంచి మంచిర్యాల వచ్చిన యువకుడు దగ్గు, జ్వరం,...

కరోనా అలర్ట్‌: ఉస్మానియాలో నిర్ధారణ పరీక్షలు!

Mar 10, 2020, 20:44 IST
ఇటీవల కరోనా పాజిటివ్‌గా నమోదైన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌ కోలుకున్నాడని తెలిపారు.

ఏపీలో హైఅలర్ట్‌ has_video

Mar 05, 2020, 04:29 IST
సాక్షి, అమరావతి: ప్రపంచ దేశాలను కోవిడ్‌–19 వైరస్‌ కలవరపెడుతున్న నేపథ్యంలో దేశంలోని విమానాశ్రయాలు, నౌకాశ్రయాలను పూర్తిగా నిఘా పరిధిలోకి తెచ్చారు....

కరోనా అలర్ట్‌: ‘రిపోర్టు వస్తేనే చెప్పగలం’

Mar 04, 2020, 13:31 IST
కరోనా ఐసోలేషన్‌ వార్డులో చికిత్స పొందుతున్న అనుమానితుడిని వైద్యులతో కలిసి కలెక్టర్‌ పరామర్శించారు.

వారికి కరోనా సోకలేదు: పబ్లిక్‌ హెల్త్‌ డైరెక్టర్‌

Mar 04, 2020, 12:32 IST
సాక్షి, హైదరాబాద్‌: గాంధీ ఆస్పత్రిలో మంగళవారం నాటికి 47 మంది కోవిడ్‌-19(కరోనా వైరస్‌) అనుమానితులకు పరీక్షలు నిర్వహించినట్లు పబ్లిక్‌ హెల్త్‌ డైరెక్టర్‌...

నగరంలో కోవిడ్‌-19 కలకలం!

Mar 04, 2020, 10:23 IST
'సాక్షి, హైదరాబాద్‌: నగరంలో ‘కోవిడ్‌–19’ వైరస్‌ కలకలం సృష్టిస్తోంది. వైరస్‌ సోకిన వ్యక్తికి పాజిటివ్‌ అని తేలడంతో నగరవాసులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు....

కామారెడ్డిలో కరోనా.. గాంధీకి తరలింపు

Mar 03, 2020, 20:42 IST
సాక్షి, నిజామాబాద్‌ : ప్రపంచ దేశాల్ని వణికిస్తున్న ప్రమాదకర కరోనా వైరస్‌ (కోవిడ్‌-19) భారత్‌లోనూ ప్రభావం చూపుతోంది. భారత్‌లో ఇప్పటికే ఆరు...

79 మంది కోవిడ్‌ అనుమానితులకు పరీక్షలు

Feb 28, 2020, 03:00 IST
సాక్షి, గాంధీ ఆస్పత్రి: నోడల్‌ కేంద్రమైన సికింద్రాబాద్‌ గాంధీ ఆస్పత్రిలో ఇప్పటి వరకు 79 మంది కోవిడ్‌ అనుమానితులకు వైద్యపరీక్షలు...

హైదరాబాద్‌లో కోవిడ్‌ గుబులు!

Feb 16, 2020, 08:33 IST
సాక్షి, హైదరాబాద్‌: చైనాలోని వూహాన్‌ పట్టణ కేంద్రంగా ప్రపంచాన్ని గడగడలాడించిన కోవిడ్‌(కరోనా) వైరస్‌ తెలంగాణ రాష్ట్రంలోనూ అలజడి సృష్టించింది. చైనా...

 గాంధీ ఆసుపత్రి వ్యవహారంపై ఈటల ఆగ్రహం

Feb 15, 2020, 20:01 IST
 గాంధీ ఆసుపత్రి వ్యవహారంపై ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆసుపత్రిలో అక్రమాలపై బాధ్యులు ఎవరైనా...

గాంధీ ఆసుపత్రిలో అక్రమాలపై ప్రభుత్వం సీరియస్‌ has_video

Feb 15, 2020, 17:17 IST
సాక్షి, హైదరాబాద్‌: గాంధీ ఆసుపత్రి వ్యవహారంపై ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆసుపత్రిలో అక్రమాలపై...

8,212 మందికి కరోనా స్క్రీనింగ్‌

Feb 14, 2020, 02:55 IST
సాక్షి, హైదరాబాద్‌: హైదరాబాద్‌ రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఏర్పాటు చేసిన కరోనా థర్మల్‌ స్కానింగ్‌ ద్వారా స్క్రీనింగ్‌ ప్రక్రియ కొనసాగుతోంది....

మరో తొమ్మిది కరోనా అనుమానిత కేసులు

Feb 09, 2020, 03:01 IST
గాంధీ ఆస్పత్రి : కరోనా అనుమానిత కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. తాజాగా శనివారం 9 అనుమానిత కేసులు నమోదయ్యాయి....

హైదరాబాద్‌లో ‘కరోనా’ కలకలం..

Jan 30, 2020, 15:45 IST
సాక్షి, హైదరాబాద్‌ : చైనాలోని వుహాన్‌ నగరంలో పుట్టిన కరోనా వైరస్ ఇతర ప్రాంతాలకు వేగంగా వ్యాపిస్తోంది. ఇప్పటికే పలు...

గాంధీలో కరోనా పరీక్షలు

Jan 30, 2020, 08:39 IST
గాంధీలో కరోనా పరీక్షలు

కరోనా పరీక్షలు ఇక ‘గాంధీ’లోనే  has_video

Jan 30, 2020, 01:50 IST
సాక్షి, హైదరాబాద్‌ : కరోనా నిర్ధారణ పరీక్షలు గాంధీ ఆసుపత్రిలో నిర్వహించేందుకు వైద్య ఆరోగ్య శాఖ రంగం సిద్ధం చేసింది....

గాంధీ ఆస్పత్రిలో అత్యాధునిక ఎమర్జెన్సీ బ్లాక్‌

Jan 23, 2020, 01:47 IST
సాక్షి, హైదరాబాద్‌: గాంధీ ఆస్పత్రిలో అత్యాధునిక వసతులతో కూడిన ఎమర్జెన్సీ బ్లాక్‌ త్వరలో అందుబాటులోకి రానుంది. రాష్ట్రంలోనే తొలిసారిగా 60...

దీపక్‌ కిడ్నాప్‌ మిస్టరీ వీడింది! has_video

Dec 24, 2019, 13:15 IST
సాక్షి, హైదరాబాద్‌: సికింద్రాబాద్‌ గాంధీ ఆస్పత్రిలో కిడ్నాపైన ఏడాదిన్నర బాలుడు దీపక్‌ ఆచూకి లభ్యమైంది. అర్ధరాత్రి బాలున్ని గుర్తి తెలియని...