జూడాల సమ్మెతో నిలిచిన అత్యవసర  వైద్య సేవలు 

8 Aug, 2019 11:32 IST|Sakshi

ప్రభుత్వాసుప్రతుల్లో రోగుల ఇక్కట్లు 

సాక్షి, హైదరాబాద్: జూనియర్‌ డాక్టర్ల  సమ్మె కారణంగా నగరంలోని అన్ని ప్రభుత్వాసుపత్రుల్లో ఎమర్జెన్సీ సేవలు నిలిచిపోయాయి. నేషనల్‌ మెడికల్‌ కమిషన్‌ బిల్లు (ఎన్ఎంసీ)కు వ్యతిరేకంగా జూడాలు దేశ వ్యాప్తంగా సమ్మె చేపట్టారు. ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌(ఐఎంఏ) పిలుపు మేరకు గురువారం వైద్య సేవలు నిలిపివేశారు. గాంధీ, ఉస్మానియా, నిలోఫర్, ఫీవర్ ఆసుపత్రులతో పాటు వివిధ ప్రైవేట్ ఆసుపత్రుల్లో కూడా సేవలు నిలిపివేస్తున్నట్లు జూడాలు పేర్కొన్నారు. గాంధీ ఆసుపత్రిలో ఎమర్జెన్సీ సేవలు నిలిచిపోవడంతో రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
 

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

వరుస వానలతో వ్యవసాయానికి ఊతం

అందుకే కరీంనగర్‌లో ఓడిపోయాం: కేటీఆర్‌

1984 పోలీస్‌ స్టోరీ!

అనంతగిరిలో ఆయూష్‌ కేంద్రం

సెక్రటేరియట్‌ తరలింపు ప్రక్రియ ప్రారంభం  

పసిడి ధర పైపైకి..

‘పట్నం’లో నేడు హరిత పండుగ

ప్రజాధనం వృథా చేయొద్దు

వ్యర్థ జలాలతో మృత్యువాత పడుతున్న చేపలు

ఏది మాస్టర్‌ప్లాన్‌ : హైకోర్ట్‌

‘నిట్‌’ విద్యార్థి ఆత్మహత్య 

5జీ టెక్నాలజీ భావితరాలకు వరం

నాలుగు జెడ్పీలకు పాలకమండళ్లు

ఇంజన్‌ నుంచే కరెంట్‌..!

వచ్చేస్తోంది జల‘సాగరం’

ఎంబీబీఎస్‌ రెండో విడత కౌన్సెలింగ్‌ నిలిపివేత 

హైదరాబాద్‌లో లేకున్నా.. చేనేతనే కట్టుకున్నా!

సుష్మ మరణంపై పాకిస్తానీల పిచ్చికామెంట్లు

యువతలో ధైర్యం నింపిన నాయకురాలు

చెట్లతో చిప్కో.. కష్టాలు చెప్కో.. 

సమైక్య ఉద్యమం 

ఈనాటి ముఖ్యాంశాలు

గల్ఫ్ శవ పేటికలపై అంబులెన్స్‌ సంస్థల దోపిడీ

‘రాజ్యాధికారంతో బీసీల సాధికారత’

ఏసీబీకి చిక్కిన ముగ్గురు అవినీతి ఉద్యోగులు

ఎంపీ, ఎమ్మెల్యేలనే బురిడీ కొట్టించిన కేటుగాడు..!

ఉమ్మడి వరంగల్‌ను ముంచెత్తుతున్న వానలు

తప్పు చేస్తే ఎవరినీ వదలం: ఎర్రబెల్లి

ఉప్పొంగి ప్రవహిస్తున్న జంపన్న వాగు

చేనేతకు సలాం

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

బాలీవుడ్‌ స్టార్‌ హీరో ఔదార్యం

ఆకట్టుకుంటున్న ‘రాహు’ ఫస్ట్ లుక్

నా తప్పులు నేను తెలుసుకున్నా: నాగ్‌

కియారా కమిట్‌ అవుతుందా?

ఆ ఇద్దరి కాంబినేషన్‌లో..

విడుదలకు ముందే ఇంటర్నెట్‌లో..