తన నివాసంలో బతుకమ్మ ఆడిన కవిత

29 Sep, 2019 13:01 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ :  తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, మాజీ ఎంపీ కవిత తన నివాసంలో బతుకమ్మ ఆడారు. తన ఇంటి ఆవరణలో బతుకమ్మకు పూజలు చేసిన ఆమె...అనంతరం ‘బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో’ అంటూ ఆడారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోను ఆమె తన ట్విటర్‌లో షేర్‌ చేశారు. కాగా తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఎంగిలి పూల బతుకమ్మ నుంచి సద్దుల బతుకమ్మ వరకు 300కి పైగా ప్రాంతాల్లో బతుకమ్మ వేడుకలు నిర్వహించనున్నారు. బతుకమ్మ సంబురాలపై నిన్న సమీక్ష నిర్వహించిన ఆమె...ముంబైతో పాటు అమెరికా, యూకే, యూరప్, ఆస్ట్రేలియా, ఖతార్, ఒమాన్‌లతో పాటు 12 దేశాల్లో బతుకమ్మ సంబురాలు నిర్వహిస్తామని వెల్లడించారు. కాగా తెలంగాణకే ప్రత్యేకమైన పూలపండుగ వైభవంగా మొదలైంది. తొమ్మిది రోజులపాటు సాగే.. బతుకమ్మ సంబురం ఎంగిలిపూలతో శనివారం ప్రారంభమైంది.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

కబ్జాలకు ‘ఖద్దరు’ నీడ

పత్తి రైతుల కష్టం దళారుల పాలేనా?

తిరిగొచ్చిన చెల్లెండ్లు

నోరు పారేసుకున్న సర్పంచ్‌ 

సీఎం కేసీఆర్‌ బతుకమ్మ శుభాకాంక్షలు 

మీరు హార్ట్‌ హీరోలు అవొచ్చు

‘జాగృతి’ బతుకమ్మ వేడుకలు 

కవి శివారెడ్డికి సరస్వతి సమ్మాన్‌ 

విమానంలో మహిళకు పురిటినొప్పులు 

ఫ్లైవీల్‌ టెక్నాలజీతో చౌక విద్యుత్‌ 

అమరుల స్మృతివనమేది?: కోదండరాం

అక్కడ రద్దు.. ఇక్కడ స్పెషల్‌

సంక్షోభం దిశగా కరీంనగర్‌ గ్రానైట్‌ 

ఎవరా ఐఏఎస్‌? 

బెదిరించి టీఆర్‌ఎస్‌లో చేర్చుకుంటున్నారు

‘మినిస్టర్స్‌’ క్వార్టర్స్‌లోనే ఉండాలి

300 మంది క్లినికల్‌ ట్రయల్స్‌

కేటీఆర్‌తో అజహర్‌ భేటీ 

కృష్ణమ్మ పరవళ్లు..

ఓరుగల్లు సమగ్రాభివృద్ధికి మాస్టర్‌ప్లాన్‌ 

సింధు హరితహారం

సైబర్‌మిత్ర.. ఇది మీ ఫ్రెండ్‌ !

స్పోర్ట్స్‌ కోటా అమలుపై ప్రత్యేక కమిటీ ఏర్పాటు

‘పీవోకేను కలుపుకున్నాకే కశ్మీర్‌లో ఎన్నికలు’

ఈనాటి ముఖ్యాంశాలు

'హుజూర్‌నగర్‌ను అభివృద్ధి చేసిన కాంగ్రెస్‌ను గెల్పించండి'

‘అబద్దం చెప్పి.. ఉత్తమ్‌ ఎంపీగా గెలిచారు’

ఇస్తే రెండు చీరలివ్వండి.. లేకపోతే వద్దు !

హుజుర్‌నగర్‌ ఉప ఎన్నికకు పటిష్ఠ బందోబస్తు

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

నా పిల్లలకు కూడా అదే నేర్పిస్తా : శృతి

ఫ్యామిలీ మ్యాన్‌తో సమంత!

‘భగత్ సింగ్ నగర్’ మోషన్ పోస్టర్ లాంచ్

నా కల నెరవేరింది : చిరు

అతిథే ఆవిరి అయితే?

అబ్బే... నేను హాట్‌ కాదు