గుట్కా లోడుతో వెళ్తున్న డీసీఎం బోల్తా

14 Dec, 2015 22:46 IST|Sakshi

ఆత్మకూరు(ఎం): ఆత్మకూరు(ఎం) మండలం తుక్కాపురం స్టేజీ వద్ద గుట్కాలోడుతో వెళ్తున్న డీసీఎం వాహనం సోమవారం రాత్రి అదుపుతప్పి బోల్తా పడింది. ప్రమాదానికి అతివేగమే కారణమని స్థానికులు చెబుతున్నారు. డీసీఎం హైదరాబాద్ నుంచి మహబూబాబాద్ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. అదృష్టవశాత్తూ డీసీఎం డ్రైవర్ స్వల్పగాయాలతో బయటపడ్డాడు.

మరిన్ని వార్తలు