గవర్నర్‌ చేతికి కొత్తమంత్రుల జాబితా

8 Sep, 2019 12:32 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తానని టీఆర్‌ఎస్‌ నేత గుంగుల కమలాకర్‌ తెలిపారు. కేబినెట్‌లో చోటు దక్కించుకున్న ఆయన ఇవాళ సాయంత్రం మంత్రిగా బాధ్యతలు స్వీకరించనున్న  ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తనకు ఏ శాఖ ఇచ్చినా న్యాయం చేస్తానని అన్నారు. ప్రజల అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తానని పేర్కొన్నారు.

కాగా తెలంగాణ కేబినేట్‌ విస్తరణలో భాగంగా మరో ఆరుగురికి మంత్రి పదవులు దక్కనున్న విషయం తెలిసిందే. టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌తోపాటు హరీశ్‌రావు (సిద్దిపేట), సబితా ఇంద్రారెడ్డి (మహేశ్వరం), గంగుల కమలాకర్‌ (కరీంనగర్‌), పువ్వాడ అజయ్‌ కుమార్‌ (ఖమ్మం), శాసనమండలి సభ్యురాలు సత్యవతి రాథోడ్‌ పేర్లు ఖరారయ్యాయి. తొలిసారిగా కేసీఆర్‌ కేబినేట్‌ ఇద్దరు మహిళలకు చోటు దక్కింది. ఇప్పటికే మంత్రుల జాబితాతో రాజ్‌భవన్‌ వెళ్లిన కేసీఆర్‌.. ఆ జాబితాను గవర్నర్‌కు అందజేశారు. సాయంత్రం 4 గంటలకు రాజ్‌భవన్‌లోకొత్త మంత్రులు ప్రమాణస్వీకారం చేయనున్నారు. మరోవైపు కేటీఆర్‌, హరీశ్‌ రావు కూడా కేసీఆర్‌తో భేటీ అయ్యారు. 

చదవండి: కేబినెట్‌లోకి ఆరుగురు

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

అజయ్‌కు మంత్రి పదవి.. ఖమ్మంలో సంబురాలు

పరిశ్రమ డీలా..  

స్టార్టప్‌లతో లక్ష్యాలను చేరుకోండి 

మంత్రిగా చాన్స్‌.. కేసీఆర్‌, కేటీఆర్‌కు థాంక్స్‌

రైల్వే ప్రయాణికులు తీవ్ర నిరాశ..

‘కాళేశ్వరం’ వైపు ఎస్సారెస్పీ రైతాంగం చూపు

అప్పుడు తాగా.. ఇప్పుడు మానేశా.. 

ఎటూ తేలని ఎములాడ

రాజేంద్రనగర్‌లో భారీ పేలుడు.. వ్యక్తి మృతి

తెలంగాణ గవర్నర్‌గా తమిళిసై ప్రమాణస్వీకారం

‘మేఘా’ సిగలో మరో కీర్తి కిరీటం  

ఆ.. క్షణాలను మరిచిపోలేను 

తమిళిసైకి స్వాగతం పలికిన సీఎం కేసీఆర్‌

దుఃఖం ఆపుకోలేకపోయారు... 

ఆశలు చిగురించేనా..

సీఎం క్షమాపణ చెప్పాలి: కృష్ణసాగర్‌ రావు 

పశుసంవర్థక కార్యక్రమాలు భేష్‌

ప్లాస్టిక్‌ లైసెన్స్‌ రూల్స్‌ అమలు బాధ్యత మున్సిపల్‌ శాఖదే

రానున్న మూడ్రోజులు తేలికపాటి వర్షాలు 

‘9 కల్లా సచివాలయం ఖాళీ కావాల్సిందే’

మైక్‌ కట్‌ చేస్తే రోడ్ల మీదకే..

యురేనియం తవ్వకాలపై పోరు

మన చలానాలూ.. సదుపాయాలూ తక్కువే

ప్రైవేటు ఆస్పత్రులపైనా డెంగీ అదుపు బాధ్యతలు 

రామప్ప.. మెరిసిందప్పా

ఆందోళనలతో అట్టుడికిన యాదాద్రి

జూరాలకు పాలమూరు నీళ్లు

బడ్జెట్‌ సమావేశాల ఏర్పాట్లపై సమీక్ష 

చీఫ్‌ విప్‌గా దాస్యం వినయభాస్కర్‌ 

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

‘మ్యాగీ’ డ్రెస్‌.. రెడీ కావడానికే 2నిమిషాలే!

స్యామ్‌ కావాలనే ఆ దారిలో ...: నాగ చైతన్య

ఆ ఆశ ఉంది కానీ..!

కథానాయికలే కష్టపడుతున్నారు!

‘మేకప్‌తోనే అందం వస్తుందంటే నమ్మను’

ప్రముఖ సినీ గీతరచయిత కన్నుమూత