నర్సింగ్ కాలేజీలో ఓనమ్ ఉత్సవాలు

28 Aug, 2015 18:19 IST|Sakshi

డిచ్‌పల్లి(నిజామాబాద్): నిజామాబాద్ జిల్లా డిచ్‌పల్లిలోని తిరుమల నర్సింగ్ కళాశాలలో శుక్రవారం ఘనంగా ఓనమ్ ఉత్సవాలను నిర్వహించారు. స్థానిక కళాశాలలో కేరళ రాష్ట్రానికి చెందిన విద్యార్థులు ఎక్కువగా ఉండటంతో.. తోటి విద్యార్థులు, కళాశాల యాజమాన్యం ఓనమ్ పండగ కోసం భారీ ఎత్తున ఏర్పాట్లు చేసినట్లు వివరించారు.

మరిన్ని వార్తలు