తెలంగాణ లో 30 రిజిస్టర్డ్ రిక్రూటింగ్ ఏజెన్సీలు

21 Jan, 2018 17:27 IST|Sakshi

విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, ఇ-మైగ్రేట్ వెబ్ సైట్ లో పొందుపర్చిన వివరాల ప్రకారం తేది: 12.01.2018 నాటికి తెలంగాణ రాష్ట్రంలో 30 ఆక్టివ్ రిజిస్టర్డ్ రిక్రూటింగ్ ఏజెన్సీలు ఉన్నాయి. ఇవికాక దాదాపు 15 అధికారిక బ్రాంచి కార్యాలయాలు, పలు అనధికార బ్రాంచీలున్నాయి. బ్రాంచీల సమాచారం వెబ్ సైటులో లభించడంలేదు. సందేహాలు, సమాచారం కోసం హైదరాబాద్ లోని ప్రొటెక్టర్ ఆఫ్ ఎమిగ్రంట్స్ - పిఓఇ (వలసదారుల సంరక్షకుల వారి కార్యాలయం) ఫోన్: 040 2465 2557 కు సంప్రదించవచ్చు. మరింత సమాచారం కోసం https://emigrate.gov.in/ext/raList.action ను సందర్శించవచ్చు.

షార్ప్‌ హ్యూమన్‌ రిసోర్సెస్‌ (మహ్మద్‌ మోహతే శామొద్దీన్‌), సికింద్రాబాద్‌ ఫోన్‌: 040 6631 3922
గ్లోబల్‌ ప్లేస్మెంట్స్, (ఎన్‌.శ్రీనివాస్‌), సోమాజిగూడ, హైదరాబాద్‌ ఫోన్‌: 040 2331 4054
తిరుమల ట్రావెల్స్‌ (ఎం.ఎస్‌.శివారెడ్డి, మాదం శిరీష), హైదర్‌గూడ, హైదరాబాద్‌ ఫోన్‌: 040 2322 3885
మాస్టర్‌ మ్యాన్‌ పవర్‌ కార్పొరేషన్‌ (గుబ్బల సూర్యనారాయణ), తాడ్‌బండ్, సికింద్రాబాద్‌ ఫోన్‌: 040 2784 4025
పీఎంఎస్‌ ట్రావెల్స్‌ (పోల్సాని శ్యామల), అమీర్‌పేట్, హైదరాబాద్‌ ఫోన్‌:40 6636 8333
రికీ ఇంటర్నేషనల్‌ (సంగీత శీలేంద్రసింగ్‌), హిమాయత్‌నగర్, హైదరాబాద్‌ ఫోన్‌:40 6675 9889
అల్‌ మొహసిన్‌ టూర్స్‌ ట్రావెల్స్‌ (అబ్దుల్‌ మజీద్‌), దివాన్‌ దేవ్డి, హైదరాబాద్‌ ఫోన్‌:40 6680 4545
ప్లేస్‌వెల్‌ హెచ్‌.ఆర్‌.డి కన్సల్టెంట్స్‌ (డి.శ్రీనివాసరెడ్డి), అమీర్‌పేట్, హైదరాబాద్‌ ఫోన్‌:40 4436 0990
అల్‌ ఆజమ్‌ టూర్స్‌ ట్రావెల్స్‌ (మహ్మద్‌ సిరాజ్‌ ఖాన్‌), మోజంజాహీ మార్కెట్, హైదరాబాద్‌ ఫోన్‌: 040 6678 6111
ట్రయాంప్స్‌ రిక్రూటింగ్‌ కన్సల్టెంట్స్‌ (ఎం.నాగరాజ్, పి.స్వప్న, పి.ప్రశాంత్‌ కుమార్‌), నౌబత్‌పహాడ్, హైదరాబాద్‌ ఫోన్‌: 040 6555 7369
మెహరాజ్‌ హ్యూమన్‌ రీసోర్సెస్, ఇమ్మిగ్రేషన్‌ కన్సల్టెంట్స్‌ (మహ్మద్‌ షకీల్‌ అహ్మద్‌), ఆబిడ్స్, హైదరాబాద్‌ ఫోన్‌: 040 2320 6000
ఎక్సెల్‌ ప్లేస్‌మెంట్స్‌ సర్వీసెస్‌ (మహేందర్‌సింగ్, రజీత్‌సింగ్‌ బగ్గా), హైదర్‌గూడ, హైదరాబాద్‌ ఫోన్‌: 040 6666 1110
సౌమ్యా ట్రావెల్‌ బ్యూరో (నాగిరెడ్డి ప్రశాంత్‌), రాంనగర్, హైదరాబాద్‌ ఫోన్‌: 040 6900 0064
ఓవర్సీస్‌ మ్యాన్‌ పవర్‌ కంపెనీ ఏపీ – ఓంక్యాప్‌ (పి.వెంకటరామిరెడ్డి), మల్లేపల్లి, హైదరాబాద్‌ ఫోన్‌: 040 2330 0686
హోప్‌ ప్లేస్‌మెంట్‌ రీసోర్సెస్‌ (సయ్యద్‌ అమీరుల్లా హుస్సేనీ), బంజారాహిల్స్, హైదరాబాద్‌ ఫోన్‌: 040 2339 8269
పాషా కన్సల్టెంట్స్‌ (సయ్యద్‌ ఖలీలుల్లా), నాంపల్లి, హైదరాబాద్‌ ఫోన్‌: 040 6464 5101
నియో విజన్‌ టూర్స్, ట్రావెల్స్‌ (మునీర్‌ అహ్మద్, ఫర్జానా బేగం), అంబర్‌ పేట్, హైదరాబాద్‌ ఫోన్‌: 040 2472 2000
వై– యాక్సిస్‌ సొల్యూషన్స్‌ (జేవియర్‌ అగస్టీన్‌ కైదవాల్పితే), పంజాగుట్ట, హైదరాబాద్‌ ఫోన్‌: 040 3058 9598
గ్రీన్‌ వేస్‌ ట్రావెల్‌ సర్వీసెస్‌ (ఎస్‌.వై.జాఫర్‌ హుస్సేన్‌), నాంపల్లి, హైదరాబాద్‌ ఫోన్‌: 040 6668 8857
జీటీఎం ఇంటర్నేషనల్‌ (చీటి కవిత, చీటి సత్యంరావు), సికింద్రాబాద్‌ ఫోన్‌: 040 4007 1515
ఆర్బిట్‌ స్టాఫింగ్‌ ఇన్నోవిజన్‌ (ఈశ్వర్‌సింగ్‌ యాదవ్, విద్యాయాదవ్‌), అమీర్‌ పేట్, హైదరాబాద్‌ ఫోన్‌: 040 2373 3329
తెలంగాణ ఓవర్సీస్‌ మ్యాన్‌ పవర్‌ కంపెనీ – టాంకామ్‌ (కె.వై.నాయక్‌), మల్లేపల్లి, హైదరాబాద్‌ ఫోన్‌: 040 2334 2040
బాలాజీ ట్రావెల్స్, టూర్స్‌ (చావి ఫ్రాన్సిస్‌), ఆదర్శనగర్, హైదరాబాద్‌ ఫోన్‌: 040 6663 5093
ప్రొఫెషనల్‌ రిక్రూటర్స్‌ గ్రూప్‌ (సయ్యద్‌ మొహసిన్‌ పాషా ఖాద్రి), లక్డీకాపూల్, హైదరాబాద్‌ ఫోన్‌: 040 2330 3100
కార్తీక్‌ ఇంటర్నేషనల్‌ (గంగారాం భూమయ్య తంగెళ్ల), జగిత్యాల ఫోన్‌: 08724 223004
హన్సిక మ్యాన్‌ పవర్‌ కన్సల్టెన్సీ (చిట్ల రమణ, తాళ్లపెల్లి సునీల్‌ కుమార్‌), జగిత్యాల ఫోన్‌: 08724 222277
కె.ఎస్‌.ట్రావెల్స్‌ (నెల్లోల్ల రవీందర్‌), భీంగల్, నిజామాబాద్‌ ఫోన్‌: 08463 238525
శ్రీ గీతాంజలి ట్రావెల్స్, టూర్స్‌ (పానుగంటి గంగారెడ్డి), నిజామాబాద్‌ ఫోన్‌: 08462 225599
అహ్మద్‌ ఎంటర్‌ ప్రైజెస్‌ (ఐజాజ్‌ అహ్మద్‌), టోలిచౌకి, హైదరాబాద్‌ ఫోన్‌: 40 2356 3895
సాయి టూర్స్ & ట్రావెల్స్ (బాదం సాయిబాబు), చందానగర్, హైదరాబాద్ ఫోన్: 040 2303 5722
సేకరణ: మంద భీంరెడ్డి, అధ్యక్షులు, ప్రవాసి మిత్ర

>
మరిన్ని వార్తలు