హుజుర్‌నగర్‌ ఉప ఎన్నికకు పటిష్ఠ బందోబస్తు

28 Sep, 2019 14:53 IST|Sakshi

76 సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాలు గుర్తింపు

ఎస్పీ ఆర్‌. వెంకటేశ్వర్లు 

సాక్షి, సూర్యాపేట: ఓటర్లకు పూర్తి రక్షణ, స్వేచ్ఛ కల్పించాల్సిన బాధ్యత మనందరిపైనా ఉందని ఎస్పీ ఆర్‌ వెంకటేశ్వర్లు అన్నారు. శనివారం హుజుర్‌నగర్‌ పోలీస్‌ స్టేషన్‌లో  అధికారులతో సమావేశం నిర్వహించారు. ఉప ఎన్నికలు సందర్భంగా పటిష్ఠ బందోబస్తును ఏర్పాటు చేయాలని సిబ్బందిని ఆదేశించారు. ఎన్నికల నియమావళి అమలులో ఉందని..13 చెక్‌పోస్ట్‌ల్లో 24 గంటలు తనిఖీలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రతి మండలానికి స్పెషల్ స్ట్రికింగ్ ఫోర్స్, ఎంసీసీ బృందాలు పని చేస్తున్నాయని వెల్లడించారు.

ఎన్నికల కోడ్‌, పోలీసు యాక్ట్ అమలులో ఉందని.. ప్రతి ఒక్కరూ చట్టానికి లోబడి నడుచుకోవాలని సూచించారు. ఐదు పారా మిలిటరీ బృందాలను రప్పిస్తున్నామన్నారు. 36 ప్రాంతాల్లో 76 సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాలను గుర్తించామని..21 సమస్యాత్మక గ్రామాలు ఉన్నాయని వెల్లడించారు. ఇతర జిల్లాల నుంచి 650 మంది పోలీసు సిబ్బంది విధులకు హాజరవుతారని చెప్పారు. ఏడు ఎస్‌ఎస్‌టీ, నాలుగు వీడియో బృందాలు ఏర్పాటు చేసామని.. ఫ్లాగ్‌ మార్చ్‌లు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పూర్తి నిఘా పెట్టామన్నారు.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

బయటపడ్డ ఆడియో టేపులు

శంషాబాద్‌లో విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్‌

బతుకమ్మ ఉత్సవాలు

కేటీఆర్‌ను కలిసిన అజహరుద్దీన్‌

దసరాకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులు

బ్రైడ్‌ లుక్‌... ఫిల్మీ స్టైల్‌

సాగునీటి ప్రాజెక్టుల్లో పెరిగిన విద్యుత్‌ బకాయిలు

ఆపద్బంధులా డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ వింగ్‌

పండిద్దాం.. తినేద్దాం..

ధరల దూకుడు.. ఆగేదెప్పుడు!

ఆర్‌ఎస్‌ బ్రదర్స్‌లో నభా నటేష్‌

సీపేజీ కాదు.. లీకేజీనే..

ముదురుతున్న గ్రానైట్‌ యుద్ధం

కేసులపై ఇంత నిర్లక్ష్యమా..?!

నగరం నిద్రపోతున్నవేళ 'నీటిలో సిటీ'

ఖానాపూర్‌లో కోర్టు కొట్లాట!

ఫలితమివ్వని ‘స్టడీ’

నిరుపయోగంగా మోడల్‌ హౌస్‌

వామ్మో.. పులి

స్వచ్ఛ సిద్దిపేటవైపు అడుగులు

తెలంగాణలో 2,939 పోస్టుల భర్తీకి ప్రకటన

బతుకునిచ్చే పూలదేవత

ఆయకట్టుకు గడ్డుకాలం

సీనియారిటీ కాదు..సిన్సియారిటీ ముఖ్యం

గుత్తా రాజీనామాను కోరండి

మూడు గంటల్లో.. 14.93  కుండపోత 

‘రామప్పను ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించండి’

టీఆర్‌ఎస్‌లోకి అజహరుద్దీన్‌?

నేడు, రేపు ‘జీరత్‌ పాత్‌ల్యాబ్స్‌’ అలర్జీ పరీక్షలు

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

కల్యాణ్‌ బాబాయికి చూపిస్తా: వరుణ్‌ తేజ్‌

అమలా ఏమిటీ వైరాగ్యం!

అమ్మడు..కాపీ కొట్టుడు!

మనుషులా? దెయ్యాలా?

సీక్వెల్‌ షురూ

సెలవుల్లోనూ వర్కవుట్‌