మానవత్వం.. మాతృత్వం

14 Mar, 2020 07:49 IST|Sakshi

అసెంబ్లీ ఎదురుగా ట్రాఫిక్‌ కంట్రోల్‌ రూం వద్ద ట్రాఫిక్‌ క్రేన్‌ వర్కర్‌ను ఓ ద్విచక్రవాహనం ఢీకొంది. ఈ ప్రమాదంలో అతను తీవ్రంగా గాయపడటంతో స్థానిక పోలీసులు అతనికి సపర్యలు చేసి 108కు ఫోన్‌ చేశారు. ఎంతసేపటికీ అంబులెన్స్‌ రాకపోవడంతో  అదే క్రేన్‌లోనే ఇలా బల్లపై ఉంచి ఆస్పత్రికి తరలించారు.  

మాతృత్వం
ఉపాధ్యాయుల చలో అసెంబ్లీ కార్యక్రమం ఉండటంతో శుక్రవారం ఆ ప్రాంతంలో  భారీ బందోబస్తు ఏర్పాటుచేశారు. విధి నిర్వహణలో భాగంగా ఓ కానిస్టేబుల్‌ తన కూతురిని తీసుకొని విధుల్లో పాల్గొంది.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా