ముఖ్యమంత్రి అభ్యర్థి గద్దర్‌..

22 Sep, 2017 20:01 IST|Sakshi
ముఖ్యమంత్రి అభ్యర్థి గద్దర్‌..

హైదరాబాద్‌ : ప్రజాగాయకుడు గద్దర్‌ అలియాస్‌ గుమ్మడి విఠల్‌రావును ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించనున్నట్లు ‘మన తెలంగాణ’ పార్టీ అధ్యక్షుడు కె. వీరారెడ్డి తెలిపారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో తమ పార్టీ పూర్తిస్థాయిలో పోటీ చేయనుందని స్పష్టం చేశారు. శుక్రవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో మేధోమధన కార్యక్రమ కరపత్రాన్ని ఆయన ఆవిష్కరించారు.

‘‘మా తెలంగాణ పార్టీ ఆధ్వర్యంలో అక్టోబర్‌ 29వ తేదీన మేధోమధన కార్యక్రమం నిర్వహిస్తుస్తున్నాం. ఆ సమావేశంలోనే సీఎం అభ్యర్థిగా గద్దర్‌ పేరును ప్రకటిస్తాం. ప్రజలకు సామాజిక న్యాయం, మహిళలకు అన్ని రంగాల్లో 50 శాతం రిజర్వేషన్లు, కార్మికులు, కర్షకులకు భీమా సౌకర్యం, నిరుపేదల ఇండ్లకు ఉచిత విద్యుత్తు, తాగు, సాగు నీరు, పరిశ్రమలకు ప్రోత్సాహకాలు తదితర ప్రధానాంశాలే ఎజెండాగా మన తెలంగాణ పార్టీ ముందుకు వస్తుంది’’ అని వీరారెడ్డి పేర్కొన్నారు.

Read latest Top-news News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

కన్నతల్లి కర్కశత్వం

ఆ ర్యాంకింగ్స్‌లో కేరళ టాప్‌..!

పెట్టుబడి నిర్ణయాల్లో...మహిళలూ ముందుండాలి..

కలర్స్‌ సంక్రాంతి

‘విధి’ విజయం సాధించాలి

అనుకోని అతిథి!

ఈ సారి నినాదం # ప్రగతి కోసం పట్టు

నేను శక్తి స్వరూపం

‘నేను శక్తి’ వేడుకలు

ఆర్థిక రంగం ఆణిముత్యాలు

సాధ్వీమణులకు వందనం..

ఆత్మ విశ్వాసమే.. వారి గెలుపు గీతం

ఆకాశమే హద్దుగా...

ఈ బ్యాక్టీరియా మంచిదే!

ఖాతా ఉపయోగించడం లేదా..?

కెనడాలో ఉగ్రదాడి!

ఎల్పీజీ సిలిండర్‌పై రూ.1.50 పెంపు

‘శంకర్‌-కమల్‌-దిల్‌ రాజు’ కాంబో మూవీకి సైన్‌

టుడే న్యూస్‌ అప్ డేట్స్‌

టుడే న్యూస్ అప్ డేట్స్‌

అందుకే రాజమౌళి సాయం కోరా: చంద్రబాబు

పెళ్లంటే భయమా? ఇదిగో సర్కారు మంత్రం..

‘టీఆర్‌ఎస్‌ భవన్‌కు టులెట్‌ బోర్డు’

కాళేశ్వరం ప్రాజెక్టు; సొరంగంలో మరో ప్రమాదం

ఎన్‌డీటీవీని అమ్మేశారా?

వీఐపీ సంస్కృతికి 650 మంది బలి

భారత్‌పై వాడేందుకే..!

హనీప్రీత్‌ ఎక్కడుందో నాకు తెలుసు: నటి

అమెరికాలో కాల్పుల కలకలం

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

‘అలా 26 కిలోల బరువు తగ్గాను’

క్యారెక్టర్‌ కోసమే స్మోక్‌ చేశా..

హైకోర్టులో ‘బిగ్‌బాస్‌’ కి ఊరట

‘చెట్ల వెంట తిరుగుతూ డాన్స్‌ చేయలేను’

కండలవీరుడికి కబీర్‌ సింగ్‌ షాక్‌

గుర్తుపట్టారా... తనెప్పటికీ బ్యూటీక్వీనే!