Air port

కొత్తగూడెంలో విమానాశ్రయం ఏర్పాటు..?

Aug 19, 2019, 10:11 IST
సాక్షి, కొత్తగూడెం : కొత్తగూడెంలో విమానాశ్రయం ఏర్పాటు చేయాలని తాజాగా ప్రభుత్వం ప్రతిపాదించడంతో ఈ ప్రాంత వాసుల్లో మళ్లీ ఆశలు...

భారీగా బంగారం పట్టివేత

Aug 06, 2018, 07:02 IST
సాక్షి, బెంగళూరు : బెంగుళూరు ఎయిర్‌పోర్టులో భారీగా బంగారం పట్టుబడింది. ఓ ఢిల్లీ ప్రయాణికుడి వద్ద రూ. 2.03 కోట్లు విలువచేసే...

రామగుండంలో విమానాశ్రయం!

Jul 21, 2018, 13:40 IST
పాలకుర్తి(రామగుండం) పెద్దపల్లి :   జిల్లాలో విమానం ఎగరానుంది. బసంత్‌నగర్‌ కేంద్రంగా విమానాశ్రయం ఏర్పాటుకు చర్యలు ప్రారంభంకానున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా ఐదుజిల్లాలో...

అక్రమ వెంచర్లపై కొరడా

Jun 28, 2018, 12:48 IST
అడ్డాకుల (దేవరకద్ర): మండల కేంద్రం శివారులో అక్రమంగా వెలచిన అక్రమ వెంచర్లపై అధికారులు కొరడా ఝులిపించారు. గ్రామ పంచాయతీ నుంచి...

సిస్టర్‌ అంటే పిస్టల్‌ అని ఎయిర్‌పోర్ట్‌ను వణికించాడు

Jan 26, 2018, 20:15 IST
సాక్షి, జైపూర్‌ : కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ, సీనియర్‌ నేత శశి థరూర్‌ మాటలను తప్పుగా అర్థం చేసుకొన్న ఓ...

అంతర్జాతీయ విమానాశ్రయంగా అభివృద్ధి

Sep 19, 2016, 22:40 IST
అంతర్జాతీయ స్థాయి విమానాశ్రయంగా మధురపూడి విమానాశ్రయాన్ని అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ప్రస్తుతం ఉన్న...

హైదరాబాద్ లో ల్యాండ్ అయిన అతిపెద్ద విమానం

May 13, 2016, 09:55 IST
ప్రపంచంలోనే అతిపెద్దదైన కార్గో విమానం శుక్రవారం రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ల్యాండ్ అయింది.

ఇదేనా అభివృద్ధి?

Aug 31, 2015, 03:56 IST
‘వున అభివృద్ధికి ఎరుుర్‌పోర్టు అవసరం. భూవుులు ఇవ్వమంటే ఎలా’ అన్న పాలకులకు జనం చుక్కలు చూపించారు.

ఆలస్యంగా విమానాలు...ఆందోళనలో ప్రయాణీకులు

Jun 21, 2015, 20:33 IST
నగరంలోని శంషాబాద్ విమానాశ్రయంలో ప్రయాణీకులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ప్రతికూల వాతావరణం కారణంగా విమాన రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది....

'మాకు విమానాశ్రయం వద్దు'

Apr 10, 2015, 12:43 IST
విజయనగరం జిల్లా భోగాపురం ఎయిర్ పోర్టు నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ అఖిలపక్షం ఆధ్వర్యంలో రైతులు శుక్రవారం రెవెన్యూ కార్యాలయం వద్ద ఆందోళనకు...

సాగునీటి కొరత తీవ్రంగానే ఉంది

Feb 20, 2015, 03:22 IST
జిల్లాలో 2 లక్షలు ఎకరాలకు సాగునీటి కొరత ఉందని రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ ...

మా అభ్యంతరాలకు పరిష్కారాలు చెప్పండి!

Nov 13, 2014, 19:08 IST
గన్నవరం విమానాశ్రయ విస్తరణలో భాగంగా చేపట్టిన ప్రజాభిప్రాయ సేకరణపై రైతులు మండిపడుతున్నారు.

హంగులన్నీ ఉంటేనే రాజధాని

Sep 16, 2014, 01:38 IST
రాజధానిగా ఉండే నగరానికి అన్ని హంగులుండాలని, ముఖ్యంగా రైలు, ఎయిర్ కనెక్టివిటీ ఉండడంతో పాటు ప్రజలు తాగేందుకు మంచినీరు...

శంషాబాద్ ఎయిర్‌పోర్టులో బంగారం పట్టివేత

Sep 03, 2014, 10:13 IST
శంషాబాద్ ఎయిర్‌పోర్టులో బంగారం పట్టివేత

భోగాపురానికే ఛాన్స్ !

Aug 19, 2014, 02:24 IST
విశాఖ ఎయిర్‌పోర్ట్‌ను విస్తరించే అవకాశాల్లేకపోవడం, నక్కపల్లిలో వాతావరణ పరిస్థితులు అను కూలంగా ఉండకపోవడం వంటి అంశాలు భోగాపురంలో ఎయిర్‌పోర్ట్ ఏర్పాటుకు...

ఎయిర్ పోర్టు స్థలంపై సర్వే

Aug 07, 2014, 02:22 IST
మండలంలోని గూడెపువలసలో ఏర్పాటు చేయనున్న ఎరుుర్ పోర్టుకు సంబంధించిన స్థలాన్ని బు ధవారం కేంద్రం నుంచి వచ్చిన సర్వే బృందం...

భలే..రేడియో క్యాబ్స్

Jul 26, 2014, 23:29 IST
ఇక మీదట మీరు నగరంలోని ఎయిర్ పోర్టులో ల్యాండ్ అయిన వెంటనే మీరు ట్యాక్సీల కోసం క్యూలో నిలబడే...

భారీ నగదు, బంగారంతో పట్టుబడ్డ ప్రయాణికులు

Jul 14, 2014, 18:35 IST
విదేశాల నుంచి అక్రమ బంగారాన్ని తరలిస్తున్న ఘటనలు దేశంలో రోజూ ఏదో మూలన చోటు చేసుకుంటూనే ఉన్నాయి.

ప్రముఖ నగరాల్లో ఎయిర్‌పోర్టులు నిర్మిస్తాం

Feb 24, 2014, 02:52 IST
రాష్ట్రంలోని ప్రముఖ నగరాల్లో ఎయిర్ పోర్టు నిర్మాణాలు చేపడతామని రాష్ట్ర సమాచార ప్రసార, మౌళిక సదుపాయాల శాఖ మంత్రి రోషన్...

అమెరికా వెన్నులో వణుకు

Jan 08, 2014, 02:14 IST
ధ్రువ ప్రాంతాల నుంచి వీస్తున్న భీకరమైన చల్లగాలులతో దక్షిణ, తూర్పు అమెరికా, తూర్పు కెనడా ప్రాంతాలు వణుకుతున్నాయి.

గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్టు షురూ

Aug 24, 2013, 03:23 IST
మండలంలోని సున్నపుబట్టి వద్ద ప్రైవేటు, ప్రభుత్వ భాగస్వామ్యంతో గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయం ఏర్పాటుకు అన్ని విధాలా అనుకూల పరిస్థితులు ఉన్నాయని ఎయిర్‌పోర్టు...

'ఆ ఎంపీల ఘర్షణ కుక్కల కొట్లాటను తలపించింది'

Jun 27, 2013, 16:39 IST
టీడీపీ, కాంగ్రెస్ పార్టీ ఎంపీలపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కే.నారాయణ గురువారం కడపలో మండిపడ్డారు. న్యూఢిల్లీలో ఆ రెండు పార్టీ...