Andhra Pradesh: జెడ్పీ వైస్‌ ఛైర్మన్లు వీరే..

25 Sep, 2021 16:09 IST|Sakshi

సాక్షి, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లా పరిషత్ ఛైర్మన్ పదవులను వైఎస్సార్‌సీపీనే సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. దీనిలో భాగంగా వైస్‌ చైర్మన్ల ఎంపిక కూడా పూర్తయ్యింది. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే పలు జిల్లాలకు సంబంధించి వైస్‌ చైర్మన్ల ఎంపిక పూర్తికాగా, వారి వివరాలు ఇలా ఉన్నాయి.  

జిల్లాల వారిగా జెడ్పీ వైస్‌ ఛైర్మన్లుగా ఎంపికైన వారు....  తుంపాల అప్పారావు, భీశెట్టి సత్యవతి ( విశాఖ),  బుర్రా​ అనుబాబు, మేరుగు పద్మలత (తూర్పు గోదావరి), పెనుమాల విజయబాబు, శ్రీలేఖ ( పశ్చిమ గోదావరి),  గరికపాటి శ్రీదేవి, గుడిమల కృష్ణంరాజు (కృష్ణ),  బత్తుల అనురాధ, శొంఠిరెడ్డి నర్సిరెడ్డి( గుంటూరు), యన్నాబత్తిన అరుణ,    సుజ్ఞానమ్మ  (ప్రకాశం),   శ్రీహరి కోట లక్ష్మమ్మ, చిగురుపాటి లక్ష్మీ ప్రసన్న(నెల్లూరు ), ధనుంజయ్‌రెడ్డి, రమ్య( చిత్తూరు),  కామిరెడ్డిపల్లి సుధాకర్‌రెడ్డి, నాగరత్న ( అనంతపురం),   దిల్షాద్‌ నాయక్‌, కురువ బొజ్జమ్మ ( కర్నూలు), సిరిపురపు జగన్మోహన్‌రావు, పాలిన శ్రావణి ( శ్రీకాకుళం), జేష్టాది శారద, పిట్టు బాలయ్య (వైఎస్సార్‌), అంబటి అనిల్‌కుమార్‌, బాపూజీ నాయుడు(విజయనగరం). 

చదవండి: AP ZPTC Chairman Election:  13 జిల్లాల్లో జెడ్పీ చైర్మన్లగా ఎంపికైన వారు

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు