Photo Story: కోతికి దాహమేసింది.. తర్వాత ఏం జరిగింది?

25 Jun, 2021 16:46 IST|Sakshi

ఎండల వల్లో, మరేమో కానీ ఈ వానరానికి దాహమేసింది. చుట్టుపక్కల నీళ్లు కన్పించలేదు. ఎదురుగా మాత్రం వాటర్‌ క్యాన్‌ ఉంది. దాన్ని కిందకు పడేసింది. అయినా నీరు అందకపోవడంతో చేతితో క్యాన్‌లోని నీటిని లాగి ఇలా దాహం తీర్చుకుంది.  ఈ దృశ్యం  కర్నూలు జిల్లా మహానందిలో ‘సాక్షి’ కెమెరా కంటపడింది. 
– మహానంది

మరిన్ని వార్తలు