వరంగల్‌లో నియోమెట్రో !

22 Jun, 2021 16:56 IST|Sakshi

తెలంగాణలో రెండో పెద్ద నగరమైన వరంగల్‌లో నియో మెట్రో రైలు పరుగులు పెట్టనుంది. ఈ మేరకు సమగ్ర నివేదికను సిద్ధం చేసింది మహామెట్రో సంస్థ. వరంగల్‌ నుంచి హన్మకొండ మీదుగా కాజీపేట వరకు 15 కిలోమీటర్ల మేర నిర్మించే నియోమెట్రోకు రూ. 1000 కోట్లు ఖర్చవుతాయని లెక్క తేలింది. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వానికి డీపీఆర్‌ను పంపింది కాకతీయ అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ. 

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు