ఫీనిక్స్‌ గ్రూప్‌తో టీసీఎస్‌ భారీ డీల్‌.. రూ. 5,986 కోట్లు

9 Feb, 2023 10:56 IST|Sakshi

ముంబై: దేశీ ఐటీ సేవల దిగ్గజం టీసీఎస్‌ తాజాగా బ్రిటన్‌కు చెందిన ఫీనిక్స్‌ గ్రూప్‌నకు వ్యాపార డిజిటలీకరణ సర్వీసులు అందించనుంది. ఇందులో భాగంగా కస్టమర్‌ ఎక్స్‌పీరియన్స్‌ సేవలకు సంబంధించి ఒప్పందం కుదుర్చుకుంది. ఈ డీల్‌ విలువ 600 మిలియన్‌ పౌండ్లు (సుమారు రూ. 5,986 కోట్లు). ఆర్థిక సర్వీసుల సంస్థ ఫీనిక్స్‌ గ్రూప్‌తో ఉన్న వ్యూహాత్మక భాగస్వామ్యానికి ఇది కొనసాగింపని టీసీఎస్‌ తెలిపింది.

మరిన్ని వార్తలు :

ASBL
మరిన్ని వార్తలు