ప్రపంచ టాప్‌ 10 కంపెనీలు ఇవే..

4 Nov, 2023 14:15 IST|Sakshi

ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఎప్పటికప్పుడు అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో కంపెనీల మార్కెట్‌ క్యాపిటల్‌ ఆధారంగా వాటి విలువ మారుతుంది. 2023 సంవత్సరానికిగాను సంస్థల మార్కెట్ క్యాపిటలైజేషన్‌ను బట్టి ప్రపంచంలో టాప్‌ 10 కంపెనీలను సూచిస్తూ ఫోర్బ్స్‌ కథనం ప్రచురించింది. కంపెనీల ర్యాంకును అనుసరించి కిందివిధంగా ఉన్నాయి.

1. యాపిల్‌

  • సెక్టార్‌: టెక్నాలజీ
  • మార్కెట్‌ క్యాపిటల్‌: రూ.230 లక్షల కోట్లు.
  • సీఈఓ: టిమ్‌కుక్‌
  • కంపెనీ ప్రారంభం: 1976
  • ప్రధాన కార్యాలయం: యూఎస్‌ఏ

2. మైక్రోసాఫ్ట్‌

  • సెక్టార్‌: టెక్నాలజీ
  • మార్కెట్‌ క్యాపిటల్‌: రూ.214 లక్షల కోట్లు.
  • సీఈఓ: సత్యనాదెళ్ల
  • కంపెనీ ప్రారంభం: 1975
  • ప్రధాన కార్యాలయం: యూఎస్‌ఏ

3. సౌదీ అరమ్‌కో

  • సెక్టార్‌: ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌
  • మార్కెట్‌ క్యాపిటల్‌: రూ.177 లక్షల కోట్లు.
  • సీఈఓ: అమిన్‌ హెచ్‌.నజెర్‌
  • కంపెనీ ప్రారంభం: 1933
  • ప్రధాన కార్యాలయం: సౌదీ అరేబియా

ఇదీ చదవండి: పండగ ఆఫర్లు.. ఇవి పాటిస్తే డబ్బు ఆదా!

4. ఆల్ఫాబెట్‌(గూగుల్‌)

  • సెక్టార్‌: టెక్నాలజీ
  • మార్కెట్‌ క్యాపిటల్‌: రూ.133 లక్షల కోట్లు.
  • సీఈఓ: సుందర్‌ పిచాయ్‌
  • కంపెనీ ప్రారంభం: 1998
  • ప్రధాన కార్యాలయం: యూఎస్‌ఏ

5. అమెజాన్‌

  • సెక్టార్‌: ఈ కామర్స్‌
  • మార్కెట్‌ క్యాపిటల్‌: రూ.116 లక్షల కోట్లు.
  • సీఈఓ: యాండీ జెస్సీ
  • ఫౌండర్‌: జెఫ్‌బెజోస్‌
  • కంపెనీ ప్రారంభం: 1994
  • ప్రధాన కార్యాలయం: యూఎస్‌ఏ

6. ఎన్‌విడియా

  • సెక్టార్‌: టెక్నాలజీ
  • మార్కెట్‌ క్యాపిటల్‌: రూ.83 లక్షల కోట్లు.
  • సీఈఓ: జెన్సన్‌ హువాంగ్‌
  • కంపెనీ ప్రారంభం: 1993
  • ప్రధాన కార్యాలయం: యూఎస్‌ఏ

7. మెటా ప్లాట్‌ఫామ్స్‌(పేస్‌బుక్‌)

  • సెక్టార్‌: సోషల్‌ మీడియా
  • మార్కెట్‌ క్యాపిటల్‌: రూ.65 లక్షల కోట్లు.
  • సీఈఓ: మార్క్‌ జూకర్‌బర్గ్‌
  • కంపెనీ ప్రారంభం: 2004
  • ప్రధాన కార్యాలయం: యూఎస్‌ఏ

ఇదీ చదవండి: ఆ ఫోన్‌ నంబర్లు మళ్లీ మూడు నెలలకే యాక్టివేట్‌

8. బెర్క్‌షైర్‌ హాత్‌వే

  • సెక్టార్‌: ఇన్వెస్ట్‌మెంట్‌
  • మార్కెట్‌ క్యాపిటల్‌: రూ.63 లక్షల కోట్లు.
  • సీఈఓ: వారెన్‌బఫెట్‌
  • కంపెనీ ప్రారంభం: 1839
  • ప్రధాన కార్యాలయం: యూఎస్‌ఏ

9. టెస్లా

  • సెక్టార్‌: ఆటోమోటివ్‌
  • మార్కెట్‌ క్యాపిటల్‌: రూ.57 లక్షల కోట్లు.
  • సీఈఓ: ఎలాన్‌మస్క్‌
  • కంపెనీ ప్రారంభం: 2003
  • ప్రధాన కార్యాలయం: యూఎస్‌ఏ

10. ఎలి లిల్లి

  • సెక్టార్‌: ఫార్మాసూటికల్స్‌
  • మార్కెట్‌ క్యాపిటల్‌: రూ.45 లక్షల కోట్లు.
  • సీఈఓ: డేవిడ్‌ ఏ.రిక్స్‌
  • కంపెనీ ప్రారంభం: 1876
  • ప్రధాన కార్యాలయం: యూఎస్‌ఏ
మరిన్ని వార్తలు