వేదాంత కెయిర్న్‌ ఆయిల్‌ సీఈవోగా నిక్‌ వాకర్‌

20 Jan, 2023 07:24 IST|Sakshi

న్యూఢిల్లీ: వేదాంతకు చెందిన కెయిర్న్‌ ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌ నూతన సీఈవోగా నిక్‌ వాకర్‌ను నియమించుకుంది. జనవరి 5 నుంచి ఈ నియామకం అమల్లోకి వచ్చినట్టు ప్రకటన విడుదల చేసింది.

దీనికి ముందు వరకు నిక్‌ వాకర్‌ యూరప్‌కు చెందిన ప్రముఖ అన్వేషణ, ఉత్పత్తి కంపెనీ అయిన లండిన్‌ ఎనర్జీకి సీఈవో, ప్రెసిడెంట్‌గా పనిచేశారు. 
 

మరిన్ని వార్తలు