హైదరాబాద్‌లో.. సినీనటి 'పాయల్‌ రాజ్‌పుత్‌' సందడి!

4 Nov, 2023 09:20 IST|Sakshi
జోస్‌ అలుక్కాస్‌ నూతన షోరూంను ప్రారంభిస్తున్న సినీనటి పాయల్‌ రాజ్‌పుత్‌ తదితరులు

సాక్షి, హైదరాబాద్‌: హఫీజ్‌పేట్‌ డివిజన్‌ మదీనాగూడలో సినీనటి పాయల్‌ రాజ్‌పుత్‌ శుక్రవారం సందడి చేసింది. హైదరాబాద్‌లో జోస్‌ అలుక్కాస్‌ 4వ నూతన షోరూంను ఆమె సంస్థ ఎండీలు వర్ఘీస్‌ ఆలుక్కా, పాల్‌ జె ఆలుక్కా, జాన్‌ ఆలుక్కాలతో కలిసి ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జోస్‌ అలుక్కాస్‌లో ఆభరణాలన్నీ నాణ్యతో కూడి అందంగా ఉన్నాయన్నారు. శుభమాంగళ్యం బ్రైడల్‌ కలెక్షన్స్‌, ఫెస్టివల్‌ ఎడిషన్‌, పరంపర కలెక్షన్స్‌, ఐవీ కలెక్షన్స్‌ లాంటివి జోస్‌ ఆలుక్కాస్‌ ప్రత్యేక బ్రాండ్స్‌ అని నిర్వాహకులు పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు