హైదరాబాద్‌

22 Nov, 2023 05:30 IST|Sakshi

9

బుధవారం శ్రీ 22 శ్రీ నవంబర్‌ శ్రీ 2023

అసెంబ్లీ ఎన్నికలకు దాదాపు వారం రోజులు మాత్రమే సమయముంది. ఎన్నికల నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లు, ఓటర్లకు అవగాహన, పోలింగ్‌ స్లిప్‌ల పంపిణీ తదితర కార్యక్రమాలు ముమ్మరంగా జరుగుతున్నాయని హైదరాబాద్‌ జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ రోనాల్డ్‌ రాస్‌ తెలిపారు. ఎన్నికల ఏర్పాట్లు, తదితర అంశాలపై ‘సాక్షి’ ప్రతినిధితో మాట్లాడారు.ఆ వివరాలిలా ఉన్నాయి.

– సాక్షి, సిటీబ్యూరో

మరిన్ని వార్తలు