2023లో ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా గూగుల్‌లో సెర్చ్‌ చేసిన అంశాలు

25 Dec, 2023 03:17 IST|Sakshi

న్యూస్‌కు సంబంధించి..
1. ఇజ్రాయెల్‌–పాలస్తీనా యుద్ధం 
2. టైటానిక్‌ సబ్‌మెరైన్‌ 
3. టర్కీ భూకంపం 

వ్యక్తులు  
1. డామర్‌ హామ్లిన్‌ (అమెరికన్‌ ఫుట్‌బాలర్‌) 
2. జెరెమీ రెన్నర్‌ (అమెరికన్‌ నటుడు)
3. ఆండ్రూ టేట్‌ (కిక్‌బాక్సర్‌–సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్‌) 

సంగీత కళాకారులు
1. షకీరా (కొలంబియా సింగర్‌) 
2. జేసన్‌ ఆల్డీన్‌ (అమెరికన్‌ సింగర్‌) 
3. జో జోనాస్‌ (అమెరికన్‌ సింగర్‌–నటుడు) 

సినిమాలు 
1. బార్బీ  
2. ఓపెన్‌ హైమర్‌ 
3. జవాన్‌ 

క్రీడాకారులు 
1. డామర్‌ హామ్లిన్‌ (అమెరికన్‌ ఫుట్‌బాలర్‌) 
2. కైలియన్‌ ఎంబాపే (ఫ్రెంచ్‌ ఫుట్‌బాలర్‌) 
3. ట్రావిస్‌ కెల్స్‌ (అమెరికన్‌ ఫుట్‌బాలర్‌) 

చనిపోయిన ప్రముఖులు
1. మాథ్యూ పెర్రీ (కెనడా నటుడు) 
2. టీనా టర్నర్‌ (అమెరికన్‌ సింగర్, నటి)  
3. సినీడ్‌ ఓ కానర్‌ (ఐరిష్‌ సింగర్, లిరిసిస్ట్‌) 

>
మరిన్ని వార్తలు