OTT and Theatres Releases: ఓటీటీకీ వచ్చేస్తోన్న 20 సినిమాలు.. థియేటర్లలో ఆ మూడు చిత్రాలే!

22 Nov, 2023 14:22 IST|Sakshi

ప్రతి వారంలో శుక్రవారం వస్తోందంటే చాలు సినీ ప్రియులకు పండగే. ఒకవైపు థియేటర్ రిలీజ్‌తో పాటు  ఓటీటీల్లో ఏయే సినిమాలు రిలీజ్‌ అవుతున్నాయనే ఆసక్తి ఉంటుంది. తమ అభిమాన హీరోల చిత్రాలు ఓటీటీకి ఎప్పుడొస్తాయా అని ఎదురు చూస్తుంటారు. అలాంటి వారికోసమే సినిమాలు, వెబ్ సిరీస్‌లు అలరించేందుకు వచ్చేస్తున్నాయి. ఇప్పటికే కొన్ని స్ట్రీమింగ్ అవుతుండగా.. గురు, శుక్రవారాల్లో మరిన్నీ సందడి చేయనున్నాయి. ఓటీటీలతో పాటు  పంజా వైష్ణవ్ తేజ్, శ్రీలీల నటించిన ఆదికేశవ, శ్రీకాంత్, శివాని రాజశేఖర్ నటించిన కోటబొమ్మాళి పీఎస్, కోలీవుడ్ స్టార్ హీరో విక్రమ్ నటించిన ధృవనక్షత్రం థియేటర్లలో సందడి చేయనున్నాయి. 

నెట్‌ఫ్లిక్స్

    లియో- (తెలుగు డబ్బింగ్ సినిమా)- నవంబర్- 24
    స్క‍్విడ్ గేమ్: ద ఛాలెంజ్ (తెలుగు డబ్బింగ్ సిరీస్) - నవంబరు 22
    మై డామెన్ (జపనీస్ సిరీస్) - నవంబరు 23
    పులిమడ (మలయాళ సినిమా) - నవంబరు 23
    ఏ నియర్లీ నార్మల్ ఫ్యామిలీ (స్వీడిష్ సిరీస్) - నవంబరు 24
    ఐ డోన్ట్ ఎక్స్‌పెక్ట్ ఎనీవన్ టూ బిలీవ్ మీ (స్పానిష్ మూవీ) - నవంబరు 24
    లాస్ట్ కాల్ ఫర్ ఇస్తాంబుల్ (టర్కిష్ చిత్రం) - నవంబరు 24
    గ్రాన్ టరిష్మో (ఇంగ్లీష్ సినిమా) - నవంబరు 24
    ద మెషీన్ (ఇంగ్లీష్ సినిమా) - నవంబరు 26

అమెజాన్ ప్రైమ్

    ఎల్ఫ్ మీ (ఇటాలియన్ సినిమా) - నవంబరు 24
    ది విలేజ్ (తమిళ వెబ్ సిరీస్) - నవంబరు 24

    ఒపెన్ హైమర్ (ఇంగ్లీష్ సినిమా) - నవంబరు 22(రెంట్- RS.149)

అమెజాన్ మినీ టీవీ

    స్లమ్ గల్ఫ్ (హిందీ సిరీస్) - నవంబరు 22

డిస్నీ ప్లస్ హాట్‌స్టార్

    ఫర్గో: సీజన్ 5 (ఇంగ్లీష్ సిరీస్) - నవంబరు 21
    

జీ5

    ద ఆమ్ ఆద్మీ ఫ్యామిలీ: సీజన్ 4 (హిందీ సిరీస్) - నవంబరు 24

జియో సినిమా

    ద గుడ్ ఓల్డ్ డేస్ (తెలుగు సిరీస్) - నవంబరు 23

బుక్ మై షో

 UFO స్వీడన్ (స్వీడిష్ మూవీ) - నవంబరు 24

సోనీ లివ్

    చావెర్ (మలయాళ సినిమా) - నవంబరు 24
    సతియా సోతనాయ్ (తమిళ మూవీ) - నవంబరు 24

ఆపిల్ ప్లస్ టీవీ

    హన్నా వడ్డింగ్‌హమ్: హోమ్ ఫర్ క్రిస్మస్ (ఇంగ్లీష్ ఫిల్మ్) - నవంబరు 22

మరిన్ని వార్తలు