IPL 2024: కోల్‌కతా నైట్‌రైడర్స్‌ వీరే..!

19 Dec, 2023 22:57 IST|Sakshi
  1. శ్రేయస్ అయ్యర్ బ్యాటర్ 12.5 కోట్లు (కెప్టెన్‌)
  2. ఆండ్రీ రస్సెల్ ఆల్ రౌండర్ 12 కోట్లు
  3. వరుణ్ చక్రవర్తి బౌలర్ 12 కోట్లు
  4. నితీష్ రాణా ఆల్ రౌండర్ 8 కోట్లు
  5. వెంకటేష్ అయ్యర్ ఆల్ రౌండర్ 8 కోట్లు
  6. సునీల్ నరైన్ బౌలర్ 6 కోట్లు
  7. జాసన్ రాయ్ బ్యాటర్ 2.8 కోట్లు
  8. వైభవ్ అరోరా బౌలర్ 60 లక్షలు
  9. రింకూ సింగ్ బ్యాటర్ 55 కోట్లు
  10. రహ్మానుల్లా గుర్బాజ్ కీపర్-బ్యాటర్ 50 లక్షలు
  11. సుయాష్ శర్మ బౌలర్ 20 లక్షలు
  12. హర్షిత్ రాణా బౌలర్ 20 లక్షలు
  13. అనుకుల్ రాయ్ ఆల్ రౌండర్ 20 లక్షలు
  14. కేఎస్ భారత్ కీపర్-బ్యాటర్ 50 లక్షలు
  15. చేతన్ సకారియా బౌలర్ 50 లక్షలు
  16. మిచెల్ స్టార్క్ బౌలర్ 24.75 కోట్లు
  17. రమణదీప్ సింగ్ ఆల్ రౌండర్ 20 లక్షలు
  18. అంగ్క్రిష్ రఘువంశీ బ్యాటర్ 20 లక్షలు
  19. షెర్ఫాన్ రూథర్‌ఫోర్డ్ బ్యాటర్ 1.50 కోట్లు
  20. మనీష్ పాండే బ్యాటర్ 50 లక్షలు
  21. ముజీబ్-ఉర్-రెహ్మాన్ బౌలర్ 2 కోట్లు
  22. గస్ అట్కిన్సన్ బౌలర్ 1 కోటి
  23. సాకిబ్ హుస్సేన్ బౌలర్ 20 లక్షలు

స్క్వాడ్ బలం - 23 (భారతీయ ఆటగాళ్లు-15, ఓవర్సీస్ ప్లేయర్స్‌-8)
మిగిలిన పర్స్- 1.35 కోట్లు

>
మరిన్ని వార్తలు