భారత జూనియర్‌ మహిళల హాకీ జట్టు కెప్టెన్‌గా ప్రీతి  

10 Nov, 2023 02:02 IST|Sakshi

ఈనెల 29 నుంచి డిసెంబర్‌ 10 వరకు చిలీలో జరిగే జూనియర్‌ మహిళల ప్రపంచకప్‌ హాకీ టోర్నీలో పాల్గొనే భారత జట్టును ప్రకటించారు. 18 మంది సభ్యులతో కూడిన భారత జట్టుకు హరియాణాకు చెందిన ప్రీతి కెపె్టన్‌గా వ్యవహరించనుంది.

భారత జట్టు: ప్రీతి (కెప్టెన్‌), రుతుజా (వైస్‌ కెప్టెన్‌), ఖుష్బూ, మాధురి కిండో (గోల్‌కీపర్లు), నీలమ్, జ్యోతి, రోప్ని కుమారి, మహిమా టెటె, మంజూ చోర్సియా, జ్యోతి ఛత్రి, హీనా బానో, సుజాత కుజుర్, సాక్షి రాణా, ముంతాజ్‌ ఖాన్, అన్ను, దీపిక సోరెంగ్, మోనిక టొప్పో, సునెలితా. రిజర్వ్‌: నిరూపమా దేవి, ఈదుల జ్యోతి. 

మరిన్ని వార్తలు