తెలంగాణ కొత్త సెక్రటేరియట్‌ ప్రారంభోత్సవం వాయిదా

11 Feb, 2023 08:41 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ నూతన సచివాలయం ప్రారంభోత్సవం వాయిదా పడింది. అయితే, తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్‌ దృష్ట్యా సచివాలయం ప్రారంభ కార్యక్రమాన్ని వాయిదా వేశారు. 

కాగా, ముఖ్యమంత్రి కేసీఆర్‌ పుట్టినరోజు సందర్బంగా షెడ్యూల్‌ ప్రకారం.. ఫిబ్రవరి 17వ తేదీన సచివాలయం ప్రారంభోత్సవానికి ముహుర్తం ఫిక్స్‌ చేశారు. ఇంతలో ఎన్నికల షెడ్యూల్‌ విడుదల కావడంతో కార్యక్రమాన్ని వాయిదా వేశారు. 

మరిన్ని వార్తలు