Telangana: ఎంసెట్‌, ఈసెట్‌ ఫలితాలు విడుదల

11 Aug, 2022 20:19 IST|Sakshi

హైదరాబాద్‌:  తెలంగాణ రాష్ట్ర ఇంజనీరింగ్‌ కళాశాలల్లో ప్రవేశానికి జేఎన్‌టీయూహెచ్‌ నిర్వహించిన ఉమ్మడి ప్రవేశ పరీక్ష (టీఎస్‌ఎంసెట్‌) ఫలితాలను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి శుక్రవారం విడుదల చేశారు. అదే సమయంలో ఈసెట్‌ ఫలితాలను కూడా విడుదల చేశారు.

ఎంసెట్‌(ఇంజనీరింగ్‌) రిజల్ట్స్‌ కోసం..

ఎంసెట్‌(అగ్రికల్చర్‌) రిజల్ట్స్‌ కోసం..

ఈసెట్‌ రిజల్ట్స్‌ కోసం..

మరిన్ని వార్తలు