ఎంసెట్‌ మెడికల్‌ స్ట్రీమ్‌ కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ విడుదల

9 Oct, 2022 01:26 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: 2022–23 విద్యాసంవత్సరానికి సంబంధించి బీ–ఫార్మసీ, ఫా­ర్మా–­డీ, బయోటెక్నాలజీ కోర్సుల కోసం ఎంసెట్‌–22(బైపీసీ) ప్రవేశాల కౌన్సెలింగ్‌ షె­డ్యూ­ల్‌ను సాంకేతిక విద్యాశాఖ కమిషనర్, ఎంసెట్‌ కన్వీనర్‌ నవీన్‌ మిట్టల్‌ శనివారం వి­డుదల చేశారు. రెండుదశల్లో ఈ కౌన్సెలింగ్‌ నిర్వహించనున్నట్లు వెల్లడించారు.

కౌన్సెలింగ్‌కు సంబంధించిన పూర్తిస్థాయి నోటిఫి­కేషన్, హెల్ప్‌లైన్‌ కేంద్రాల వివరాలు, కౌన్సె­లింగ్‌ ప్రక్రియ సమాచారాన్ని టీఎస్‌ ఎంసెట్‌ వెబ్‌సైట్‌లో ఈ నెల 27న అందుబాటులో ఉంచుతామని స్పష్టం చేశారు.  

మరిన్ని వార్తలు