నేడే చూడండి: ఓటీటీలో కొత్త చిత్రాల సందడి!

18 Jun, 2021 08:40 IST|Sakshi

కరోనా అన్ని రంగాలను దెబ్బ తీస్తే ఓటీటీకి మాత్రం కాసులపంట కురిపించింది. ఈ మహమ్మారి కారణంగా థియేటర్లు తెరుచుకోకపోవడంతో చిన్న చిత్రాల నుంచి మొదలు పెడితే మధ్యతరహా, భారీ చిత్రాలు కూడా డిజిటల్‌ ప్లాట్‌ఫామ్‌ వైపు అడుగులు వేశాయి. అప్పటికే థియేటర్లలో రిలీజై అంతంత మాత్రమే ఆడిన సినిమాలు ఓటీటీ బాట పట్టి అక్కడ హిట్‌ టాక్‌ తెచ్చుకోవడం విశేషం.

పైగా ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌ మంచి డీల్స్‌తో ముందుకురావడంతో కాదనలేకపోతున్నరు సినీ నిర్మాతలు. ఈ క్రమంలో ఇప్పటికే ఎన్నో సినిమాలు ఓటీటీలో సంచలనాలు సృష్టించగా ఈ శుక్రవారం మరిన్ని కొత్త సినిమాలు విడుదలయ్యాయి. మరి ఆ సినిమాలేంటి? టాప్‌ ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లో ఏయే సినిమాలు అందుబాటులో ఉన్నాయో చదివేయండి...

అమెజాన్‌ ప్రైమ్‌
షేర్ని

ఆహా
ఇన్‌ ది నేమ్‌ ఆఫ్‌ గాడ్‌

నెట్‌ఫ్లిక్స్‌
జగమే తంత్రం

ఫాదర్‌హుడ్‌
ది రేషనల్‌ లైఫ్‌
బ్లాక్‌ సమ్మర్‌ సీజన్‌ 2
ఎ ఫ్యామిలీ
ఎలైట్‌ సీజన్‌ 4

బుక్‌ మై షో స్ట్రీమ్‌

అఫీషియల్‌ సీక్రెట్స్‌
ది అడ్వంచర్స్‌ ఆఫ్‌ పూల్ఫ్‌బాయ్‌

జియో సినిమా
కమ్మర సంభవం

కాయంకులం కొచ్చున్ని

మనిషి (స్పార్క్‌)
ఇన్‌ ది హైట్స్‌ (హెచ్‌బీవో)
లూకా (డిస్నీ హాట్‌స్టార్‌)
ఖ్వాబోంకే పరిందే (వూట్‌)

చదవండి: Mosagallu: ఓటీటీలోకి వచ్చేసిన మంచు విష్ణు ‘మోసగాళ్లు’

మరిన్ని వార్తలు