More

పెళ్లి కూతురు కాబోతున్న కోనేరు హంపీ

30 May, 2014 20:24 IST
ఫైల్ ఫోటో: కోనేరు హంపీ నిశ్చితార్ధం

విజయవాడ: చదరంగం ఆటతో విశ్వవ్యాప్తంగా క్రీడాభిమానులను ఆకట్టుకున్న కోనేరు హంపీ పెళ్లి కూతురు కాబోతోంది. కోనేరు హంపీ వివాహం ఆగస్ట్ 13న జరుగనుంది. 
 
ప్రముఖ పారిశ్రామిక వేత్త దాసరి రామకృష్ణ తనయుడు దాసరి అన్వేష్‌తో కోనేరు హంపీ వివాహం జరుగనుంది. హంపీ, అన్వేష్ ల నిశ్చితార్ధం మే 22 తేదిన జరిగింది.   చదరంగం ఆటలో కోనేరు హంపీ ప్రపంచ 3 ర్యాంక్ లో కొనసాగుతున్నారు. 
 
పెళ్లి పనుల్లో బీజీగా ఉన్న కోనేరు హంపీ జూన్ 16 తేదిన జార్జియాలో జరిగే ఫైడ్ గ్రాండ్ ప్రిక్స్ టోర్నమెంట్ లో పాల్గొనడానికి కూడా సిద్దమవుతోంది. 
మరిన్ని వార్తలు :
Tags


మరిన్ని వార్తలు

తొలి విడత బస్సు యాత్ర విజయవంతం: వైవీ సుబ్బారెడ్డి

13 అడుగుల గిరినాగు అలజడి

తిరుమల: శ్రీవారి మెట్టు నడకదారిలో చిరుత కలకలం

చాయ్‌ బిజినెస్‌కు ఫుల్‌ డిమాండ్‌.. ఏమి'టీ'క్రేజ్‌ అనుకుంటున్నారా?

వరికపూడిశెల ఎత్తిపోతల పథకానికి సీఎం జగన్‌ శంకుస్థాపన