More

కేసీఆర్ 'ప్రమాణ' ఏర్పాట్లపై సీఎస్ సమీక్ష

30 May, 2014 20:50 IST
కేసీఆర్ 'ప్రమాణ' ఏర్పాట్లపై సీఎస్ సమీక్ష

న్యూఢిల్లీ: తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్‌ ప్రమాణస్వీకారం, అవిర్భావ సభ ఏర్పాట్లపై సచివాలయంలో ప్రభుత్వ కార్యదర్శి పీకే మహంతి సమీక్ష నిర్వహించారు. సమీక్ష సమావేశానికి ప్రభుత్వ ఉన్నతాధికారులు, పోలీసు ఉన్నతాధికారులు హాజరయ్యారు. 
 
జూన్ 2 తేదిన ఉదయం 8:15గంటలకు కేసీఆర్‌ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆతర్వాత పరేడ్‌గ్రౌండ్‌లో నిర్వహించే  తెలంగాణ ఆవిర్భావ సభ లో కేసీఆర్ పాల్గొంటారు. రాజభవన్ లో జరిగే ప్రమాణ స్వీకారం, పెరేడ్ గ్రౌండ్ లో నిర్వహించే తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ సభ ఏర్పాట్లు, భద్రతపై ఉన్నతాధికారులు, పోలీస్ అధికారులు చర్చించారు. 
మరిన్ని వార్తలు :
Tags


మరిన్ని వార్తలు

మేఘాకు గ్యారెంటీ పచ్చి అబద్ధం: మంత్రి బుగ్గన

నవ దంపతుల ఆత్మహత్య

పల్నాడు జిల్లా: ఒకే కుటుంబంలో ముగ్గురి దారుణ హత్య

Nov 23rd: చంద్రబాబు కేసు అప్‌డేట్స్‌

‘జగనన్న గోరుముద్ద’కు జాతీయ పురస్కారం