More

లోయలో పడ్డ ఇన్నోవా కారు

1 Feb, 2015 19:01 IST

విశాఖ:తృటిలో ఘోర ప్రమాదం తప్పింది. ఒక కారు యూరాడ కొండపై నుంచి  లోయపడిన ఘటన ఆదివారం చోటు చేసుకుంది. ఐదుగురు ప్రయాణికులతో వెళుతున్న కారు అదుపు తప్పి లోయలో పడింది. కాగా, ఈ ఘటనలో ప్రయాణికులు సురక్షితంగా బయటపడటంతో పెను ప్రమాదం తప్పింది.

మరిన్ని వార్తలు :
Tags


మరిన్ని వార్తలు

పౌరుషాల పల్నాడు గడ్డను అభివృద్ధి గడ్డగా మారుస్తున్నాం: సీఎం జగన్‌

తొలి విడత బస్సు యాత్ర విజయవంతం: వైవీ సుబ్బారెడ్డి

13 అడుగుల గిరినాగు అలజడి

తిరుమల: శ్రీవారి మెట్టు నడకదారిలో చిరుత కలకలం

చాయ్‌ బిజినెస్‌కు ఫుల్‌ డిమాండ్‌.. ఏమి'టీ'క్రేజ్‌ అనుకుంటున్నారా?