More

ఏదీ అసాధ్యం కాదు

3 Dec, 2017 00:23 IST

.. అంటున్నారు పృథ్వీరాజ్‌. ప్రేమను గెలిపించుకోవడం కోసం అసాధ్యాలను సుసాధ్యం చేసుకుంటా అంటున్నారాయన. పృథ్వీరాజ్‌కి పెళ్లయిన విషయం, ఓ పాప ఉన్న విషయం తెలిసిందే. మరి.. ప్రేమ కోసం ఇప్పుడు పోరాటం ఏంటి? అంటే.. ‘మీటర్‌ గాజ్‌ 1904’ అనే సినిమాలో ఆయన నటించనున్నారు. ‘మేక్‌ ది ఇంపాజిబుల్‌.. పాజిబుల్‌’ అనేది ట్యాగ్‌లైన్‌. ఇందులో పృథ్వీరాజ్‌ తన ప్రేమను గెలిపించుకోవడం కోసం ఏం చేశాడు? అనేది మెయిన్‌ థీమ్‌. ఈ చిత్రంలో పృథ్వీరాజ్‌ కేరళలోని కురువిల్లాకి చెందిన ఇంజనీర్‌ పాత్రలో కనిపించనున్నారు.

మరిన్ని వార్తలు :
Tags


మరిన్ని వార్తలు

ఆమెకు 50, అతడికి 38.. లవ్‌పై ట్రోలింగ్‌.. హీరో ఏమన్నాడంటే?

ఓటీటీలోకి వచ్చేసిన వీరప్పన్‌ సిరీస్‌.. ఇందులో అదే స్పెషల్‌!

‘రాక్షస రాజు’గా వస్తున్న రానా.. లుక్‌ అదిరింది

సినిమా నిర్మించి రూ.2 కోట్లు నష్టపోయా: యంగ్‌ హీరో

ఇలాంటి వైవిధ్యమైన పాయింట్‌తో ఇప్పటి వరకు సినిమా రాలేదు: రాజేశ్వరి చంద్రజ