More

నేటి విశేషాలు...

18 Mar, 2020 06:23 IST

ఆంధ్రప్రదేశ్‌ 
ఏపీ స్థానిక సంస్థల ఎన్నికల వాయిదాపై నేడు సుప్రీంకోర్టులో విచారణ
నోటిఫికేషన్‌ రద్దుకు ఏపీ వినతి

రాష్ట్రస్థాయి బ్యాంకర్లతో నేడు సీఎం వైఎస్‌ జగన్‌ సమావేశం

నేటి నుంచి ఏకాంతంగా శ్రీవారి నిత్యకళ్యాణోత్సవం
కరోనా వ్యాప్తి నేపథ్యంలో టీటీడీ నిర్ణయం

కోవిడ్‌-19 వైరస్‌ విజృంభిస్తున్న దృష్ట్యా శ్రీకాళహస్తీశ్వరాలయంలో నేడు ధన్వంతరి హోమం

కరోనాను అరికట్టేందుకు నేటినుంచి విశాఖ శారదాపీఠం యాగం
నేటి నుంచి 11 రోజులు పాటు కొనసాగనున్న యజ్ఞయాగాదులు

తెలంగాణ
మండలి ‘స్థానిక’ అభ్యర్థిగా కల్వకుంట్ల కవిత
నిజామాబాద్‌ ఎమ్మెల్సీ అభ్యర్థిగా నేడు నామినేషన్‌

జాతీయం
మధ్యప్రదేశ్‌ ప్రభుత్వం బలపరీక్ష వ్యవహారంపై నేడు సుప్రీంకోర్టులో విచారణ

నేటి నుంచి అమలులోకి రానున్న పెరిగిన రైల్వే ప్లాట్‌ఫామ్‌ టికెట్‌ ధరలు
దేశవ్యాప్తంగా 250 స్టేషన్లలో అమలులోకి రానున్న పెరిగిన ధరలు
పెంచిన ధరలు ఈ నెల 31వరకు అమలు

బిజినెస్‌
సాయంత్రం 6 గంటల నుంచి యస్‌ బ్యాంక్‌ మారటోరియంను ఎత్తివేయనున్న ఆర్‌బీఐ

భాగ్యనగరంలో నేడు
2020: టెక్నో కల్చరల్‌ ఫెస్టివల్‌  
వేదిక: యూనివర్సిటీ కాలేజ్‌ ఆఫ్‌ టెక్నాలజీ,  ఓయూ 
సమయం: ఉదయం 9 గంటలకు 
స్టాండప్‌ కామెడీ 
వేదిక: ఫొనిక్స్‌ ఎరీనా, హైటెక్‌ సిటీ 
సమయం: రాత్రి 8 గంటలకు 
ఫినిషింగ్‌ బూట్‌ క్యాంప్‌ ఇన్‌ ఫ్యాషన్‌ , టెక్స్‌టైల్‌ : వర్క్‌షాప్‌ బై క్రియేటివ్‌ బి 
వేదిక: సప్తపర్ణి, బంజారాహిల్స్‌  
సమయం: ఉదయం 10 గంటలకు 

ఓపెన్‌ మైక్‌ హైదరాబాద్‌ : ఎ ప్లాట్‌ఫామ్‌ ఫర్‌ మ్యూజిషియన్స్‌ ఆండ్‌ స్లోరీ టెల్లర్స్‌ 
వేదిక: కడెన్స్‌ ఎక్స్‌పీరియన్స్‌ స్టోర్, బంజారాహిల్స్‌ 
సమయం: సాయంత్రం 6 గంటలకు 
వేదిక: అవర్‌ సాక్రేడ్‌ స్పేస్, సికింద్రాబాద్‌ 
వీకెండ్‌ యోగా  
సమయం: ఉదయం 9 గంటలకు 

లేడీస్‌ కిట్టీ పార్టీ 
సమయం: ఉదయం 10 గంటలకు 
హిందీ క్లాసెస్‌ 
సమయం: సాయంత్రం 4 గంటలకు 
జీల్‌: ఎగ్జిబిషన్‌ ఆఫ్‌  పెయింటింగ్‌  
వేదిక: గ్యాలరీ స్పేస్, బంజారాహిల్స్‌ 
సమయం: సాయంత్రం 6–30 గంటలకు 
లిక్విడ్‌ బ్రంచ్‌ విత్‌ లైవ్‌ మ్యూజిక్‌ 
వేదిక: హార్ట్‌ కప్‌ కాఫీ, కొండాపూర్‌  
సమయం: మధ్యాహ్నం 12.30 గంటలకు 

డ్రాయింగ్‌ అండ్‌ పెయింటింగ్‌ ఎగ్జిబిషన్‌ బై శ్రీనివాస్‌ రెడ్డి ముత్యం 
వేదిక: అలంకృత ఆర్ట్‌గ్యాలరీ, జూబ్లీహిల్స్‌ 
సమయం: సాయంత్రం 6–30 గంటలకు 
పెయింటింగ్‌ ఎగ్జిబిషన్‌ బై నెహా చోప్రా 
వేదిక: తెలంగాణ స్టేట్‌ గ్యాలరీ ఆఫ్‌ ఫైన్‌ ఆర్ట్, మాదాపూర్‌ 
సమయం: ఉదయం 10 గంటలకు 
సండే బ్రంచ్‌ ఎక్స్‌పీరియన్స్‌ 
వేదిక: తాజ్‌డక్కన్‌ , బంజారాహిల్స్‌ 
సమయం: మధ్యాహ్నం 12:30 గంటలకు 
చాంపియన్‌ బ్రంచ్‌ 
వేదిక: రాడిసన్‌ హైదరాబాద్, హైటెక్‌ సిటీ 
సమయం: మధ్యాహ్నం 12:30 గంటలకు 

చెస్‌ వర్క్‌షాప్‌ 
వేదిక: కైట్స్‌ అండ్‌ నైన్‌ పిన్స్, కొండాపూర్‌ 
సమయం: మధ్యాహ్నం 12 గంటలకు 
లావిష్‌ బఫెట్‌ లంచ్‌  
వేదిక: వియ్యాలవారి విందు, రోడ్‌నం.2, బంజారాహిల్స్‌ 
సమయం: మధ్యాహ్నం 12 గంటలకు 
అడ్వెంచర్‌  
వేదిక: తాజ్‌కృష్ణ, బంజారాహిల్స్‌ 
సమయం: సాయంత్రం 4 గంటలకు 
బిజినెస్‌ అనలిస్ట్‌ ట్రైనింగ్‌  
వేదిక: బిజినెస్‌ అనలిస్ట్‌ ట్రైనింగ్‌ సెంటర్‌ ఇన్‌ హైదరాబాద్, మాదాపూర్‌  
సమయం: ఉదయం 11 గంటలకు     

మరిన్ని వార్తలు :
Tags


మరిన్ని వార్తలు

Rajasthan Elections 2023: ఇక్కడ 651 మంది అభ్యర్థులు కోటీశ్వరులే!

Madhya Pradesh Elections 2023: కౌంటింగ్‌కి సన్నద్ధం.. నేతలతో చౌహాన్‌ భేటీ

Rajasthan Elections 2023: ‘కాంగ్రెస్‌ మళ్లీ గెలుస్తుంది.. నా భవిష్యత్తు మాత్రం..’

Tamil Nadu: మరో కలకలం.. కోయంబత్తూర్‌లో మాస్క్‌ తప్పనిసరి..

తండ్రీకొడుకుల మధ్య చిచ్చురేపిన క్రికెట్‌ మ్యాచ్‌.. ఛార్జర్ కేబుల్‌తో ఉరేసి..